టి.బి. జయచంద్ర
తిమ్మనహళ్లి బోరయ్య జయచంద్ర (జననం 6 సెప్టెంబర్ 1956) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పని చేశాడు.[1]
టి.బి. జయచంద్ర | |||
న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
| |||
పదవీ కాలం 18 మే 2013 – 15 మే 2018 | |||
ముందు | ఎస్. సురేష్ కుమార్ | ||
---|---|---|---|
తరువాత | కృష్ణ బైరేగౌడ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2008 – 2018 | |||
ముందు | బి. సత్యనారాయణ | ||
తరువాత | బి. సత్యనారాయణ | ||
పదవీ కాలం 2023 – 2028 | |||
నియోజకవర్గం | సిరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తిమ్మనహళ్లి చిక్కనాయకనహళ్లి, తుంకూరు , మైసూర్ రాష్ట్రం (ప్రస్తుతం కర్ణాటక ), భారతదేశం | 1949 జూలై 29||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | జి. హెచ్. నిర్మల | ||
సంతానం | 3 | ||
వెబ్సైటు | https://tbjayachandra.com/ |
మూలాలు
మార్చు- ↑ Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.