ఐరా (ఆంగ్లం: Ayraa), భారతీయ నటి. కొన్ని తెలుగు చిత్రాలతో పాటు ప్రధానంగా తమిళ సినిమాలో నటిస్తుంది. ఆమె సాగా (2019), సి/ఓ కాదల్ (2021) చిత్రాలలో నటించింది. ఆమె జన్మనామం పాలక్ జైన్.

ఐరా
జననంపాలక్ జైన్
(1996-08-18) 1996 ఆగస్టు 18 (age 28)
ఇతర పేర్లుఆయిరా
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2014–ప్రస్తుతం

కెరీర్

మార్చు

ఐరా చిన్నతనంలోనే మూడు వందలకు పైగా వాణిజ్య ప్రకటనలలో చేసింది. ఐరా అనే పేరుతో, సమంత పోషించిన పాత్రకు సోదరిగా అట్లీ చిత్రం తెరి (2016)లో ఆమె నటించింది.

ఆ తరువాత, ఆమె "యాయుమ్" పాటకు ప్రసిద్ధి చెందిన సాగా (2019), నుంగంబాక్కం (2020) వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది.[1] ఆమె నటుడు ఆర్. ఎస్. కార్తిక్ తో కలిసి 2018లో విడుదలకు నోచుకోని సైరన్ చిత్రంలో పనిచేసింది, తరువాత మళ్ళీ అతనితో కలిసి యెన్నంగ సర్ ఉంగా సత్తం (2021) అనే హాస్య చిత్రం కోసం పనిచేసింది.[2]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సినిమాలు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక
2016 థెరి పల్లవి తమిళ భాష
2019 సాగా ఆరోహి తమిళ భాష
2020 గాల్తా ఇసైరాశి
నుంగంబాక్కం సుమతి
2021 కుట్టీ స్టోరీ శ్రుతి
సి/ఓ కాదల్ భార్గవి
యెన్నంగ సర్ ఉంగా సత్తం
2023 బూ అరుణ తమిళ భాష
తెలుగు
తలైనగరం 2 పర్వీన్ తమిళ భాష
ఎన్ 6 వాతియార్ కల్పాంతట్ట కులు
2023 అథర్వ జోష్ని తెలుగు
టెలివిజన్
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక
2020 పబ్ గోవా తమిళ భాష

మూలాలు

మార్చు
  1. "Ayraa pins hope on her film based on medical waste". DT Next. 2 December 2019. Archived from the original on 27 September 2023. Retrieved 26 September 2023.
  2. "'Siren' is a comedy thriller that deals with coincidence". The Times of India. 8 November 2018. Archived from the original on 27 September 2023. Retrieved 26 September 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐరా&oldid=4502063" నుండి వెలికితీశారు