కలైయరసన్ హరికృష్ణన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన మలయాళ, తమిళ సినిమాల్లో పని చేస్తూ 2014లో మద్రాస్ సినిమాలో నటనకుగాను తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు.[1]

కలైయరసన్
జననం
కలైయరసన్ హరిక్రిష్ణన్

(1986-02-20) 1986 ఫిబ్రవరి 20 (వయసు 38)
మద్రాస్, తమిళనాడు, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
జీవిత భాగస్వామిషణ్ముగ ప్రియా

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2010 అర్జునన్ కాధలి రవి విడుదల కాని సినిమా
నందలాలా తాగుబోతు
2012 అట్టకత్తి దినకరన్
మూగమూడి విజి
2013 మాధ యానై కూట్టం బూలోగరాసా
2014 మద్రాసు అన్బు ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ అవార్డు, నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం,

నామినేట్ చేయబడింది, ఉత్తమ తమిళ సహాయ నటుడిగా SIIMA అవార్డు

2015 డార్లింగ్ శివుడు
ఉరుమీన్ జాన్ క్రిస్టోఫర్
2016 డార్లింగ్ 2 అరవింద్
రాజ మంత్రి కార్తీక్
కబాలి తమిళ్ కుమరన్
2017 అధే కనగల్ వరుణ్
ముప్పరిమానం అతనే అతిధి పాత్ర
యీధవన్ కృష్ణుడు
ఊరు జీవన్
2018 తానా సెర్ంద కూట్టం ఇనియన్ స్నేహితుడు
కాలకూతు హరి
పట్టినపాక్కం వెట్రి
2019 కలవు సుజీత్
ఐరా అముధన్
2021 జగమే తంతిరం దీపన్
సర్పత్త పరంబరై వెట్రిసెల్వన్
లాబామ్ బెన్నీ
ఉడన్పిరప్పే అధిబన్
2022 కుత్తిరైవాల్ శరవణన్
నచ్చతీరం నగరగిరదు అర్జున్
కలగ తలైవన్ గాంధీ
ఎస్టేట్ శశి
2023 థంకం అబ్బాస్ మలయాళ చిత్రం
పాతు తాలా అమీర్
బురఖా సూర్య
2018 సేతుపతి మలయాళ చిత్రం [2]
కరుంగాపియం శక్తి [3]
చార్లెస్ ఎంటర్‌ప్రైజెస్ చార్లెస్ మలయాళ చిత్రం [4]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం ప్రోగ్రామ్ పాత్ర నెట్‌వర్క్ గమనికలు
2022 విక్టిమ్ శేఖర్ సోనీ లివ్
2022 పెట్టైకాళి పాండి ఆహా తమిళం
2023 సెంగలం రాయర్ జీ5 [5]

డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా

మార్చు
సంవత్సరం సినిమా నటుడు భాష దర్శకుడు గమనికలు
2019 పెట్టా నవాజుద్దీన్ సిద్ధిఖీ తమిళం కార్తీక్ సుబ్బరాజ్ ఫ్లాష్ బ్యాక్ భాగాలు మాత్రమే

మూలాలు

మార్చు
  1. "Mysskin sir hugged and kissed me" – Kalaiyarasan – BW Green Room Archived 9 డిసెంబరు 2021 at the Wayback Machine. YouTube (17 August 2014). Retrieved on 2015-09-16.
  2. "Jude Anthony Joseph Unveils Title of his Upcoming Film Based on 2018 Kerala Floods". News18 (in ఇంగ్లీష్). 2022-11-05. Archived from the original on 12 December 2022. Retrieved 2023-01-17.
  3. "Kajal Aggarwal's Karungaapiyam trailer out". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2023. Retrieved 2023-05-21.
  4. "Charles Enterprises gets a release date". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 16 April 2023. Retrieved 2023-04-16.
  5. "அரசியல் திரில்லராக உருவாகியுள்ள 'செங்களம்' இணையத் தொடர்! - மார்ச் 24 ஆம் தேதி ஜீ5 தளத்தில் வெளியாகிறது". www.cinemainbox.com (in తమిళము). 19 March 2023. Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=కలైయరసన్&oldid=4015616" నుండి వెలికితీశారు