ఐశ్వర్య మీనన్

భారతదేశానికి చెందిన సినిమా నటి

ఐశ్వర్య మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది.[2]

ఐశ్వర్య మీనన్
జననం (1995-05-08) 1995 మే 8 (age 30) [1]
ఈరోడ్, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
నాన్ సిరిత

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఈశ్వర్య మీనన్ కుటుంబం కేరళలోని చెందమంగళం నుండి వచ్చింది, కానీ ఆమె తమిళనాడులోని ఈరోడ్‌లో పుట్టి పెరిగింది. ఆమె ఎస్.ఆర్.ఎమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

కెరీర్

మార్చు

తమిళ సినిమా కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో ఐశ్వర్య మీనన్ అరంగేట్రం చేసింది.[3] ఎమ్ ఎస్ రమేష్ దర్శకత్వం వహించిన దశావళ చిత్రంతో కన్నడ పరిశ్రమలో అక్షరగా పరిచయం అయింది. ఆమె జోగి ఫేమ్ ప్రేమ్ సరసన నటించింది.[4] ఈ చిత్రం 2013 అక్టోబరు 11న విడుదలైంది. ఇందులో మానసిక వికలాంగ బాలికగా ఆమె నటనకు మంచి ఆదరణ లభించింది.[5][6][7][8][9]

తన తదుపరి తమిళ చిత్రం ఆపిల్ పెన్నే.[10] ఈ చిత్రం తల్లి, కుమార్తె సంబంధంపై ఆధారపడింది, కుమార్తెగా ఐశ్వర్య మీనన్, ఆమె తల్లిగా రోజా నటించారు.[11][12] ఆమె తర్వాత కన్నడ హర్రర్ కామెడీ నమో బూతాత్మలో నటించింది.[13][14][15] ఫహద్ ఫాసిల్‌తో కలిసి నటించింది. తను మలయాళంలో రొమాన్స్ చిత్రం మాన్‌సూన్ మ్యాంగోస్‌లోతో అరంగేగ్రం చేసింది.[16] ఇందులో ఆమె "ప్రాక్టికల్, స్వతంత్ర యువతి" రేఖ పాత్రను పోషించింది.[16] ఆమె ఆ తర్వాత సి.ఎస్ అముధన్ తమిళ్ పదం 2 లోలో నటించి మెప్పించింది.[17]

టీవీ సీరియల్

మార్చు

శృతి/అఖిలాండేశ్వరిగా తెండ్రాల్

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా
2012 కదలిల్ సోదప్పువదు ఎప్పడి శివాని శ్రీరామ్ తమిళ్
లవ్ ఫెయిల్యూర్ తెలుగు
2013 ఆపిల్ పెన్నే కోమలవల్లి తమిళ్
తీయ వేలై సెయ్యనుము కుమారు హరిణి
దసవాల ఐశ్వర్య కన్నడ
2014 నమో భూతాత్మ సౌమ్య
2016 మాన్సూన్ మంగోస్[18] రేఖ మలయాళం
2017 వీర రేణుక తమిళ్
2018 తమిస్హ్ పదం 2 [19] రమ్య / గాయత్రి /ఖాళీసి
2020 నాన్ సిరితల్ [20] అంకిత
2022 వేజమ్ లీనా
2022 ఖిలాడీ తెలుగు [21]
2023 స్పై ఏజెంట్ వైష్ణవి తెలుగు
2024 భజే వాయు వేగం [22]
బాజూకా మలయాళం పోస్ట్ ప్రొడక్షన్

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2022 తమిళ్ రాకర్స్ తమిళ్ & తెలుగు [23]

మూలాలు

మార్చు
  1. The Times of India (24 May 2021). "Iswarya Menon: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Archived from the original on 9 June 2021. Retrieved 9 June 2021.
  2. Deccan Chronicle (23 February 2021). "Iswarya, Sreeleela in Ravi Teja's film". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2021. Retrieved 9 June 2021.
  3. "Iswarya Menon's next, an edge-of-the-seat thriller". The New Indian Express.
  4. "Dasavala to go on floors on May 22". The Times of India. Archived from the original on 27 September 2013. Retrieved 20 May 2013.
  5. "Daswala movie review: Wallpaper, Story, Trailer". The Times of India. 12 October 2013. Retrieved 24 October 2013.
  6. "Movie review: Dasavala". Bangalore Mirror. 11 October 2013. Retrieved 18 October 2013.
  7. "Movie Review : Dasavala". Sify.com. Archived from the original on 9 November 2013. Retrieved 18 October 2013.
  8. Sharadhaa, A (12 October 2013). "It's about the family". The New Indian Express. Archived from the original on 23 అక్టోబరు 2013. Retrieved 18 October 2013.
  9. Sandesh MS (11 October 2013). "Dasavala – Movie Review". Oneindia Entertainment. Archived from the original on 19 అక్టోబరు 2013. Retrieved 18 October 2013.
  10. Gupta, Rinku (22 October 2013). "A heroine centric debut". The New Indian Express. Archived from the original on 19 అక్టోబరు 2014. Retrieved 14 November 2013.
  11. "Apple Penne gets U certificate". The Times of India. Archived from the original on 12 November 2013. Retrieved 1 October 2013.
  12. "Vatsan turns solo hero". Deccan Chronicle. 23 September 2013. Archived from the original on 19 అక్టోబరు 2013. Retrieved 18 October 2013.
  13. Watch: Trailer of Namo Bhootaathma. Times of India (16 November 2014). Retrieved on 8 March 2020.
  14. Nikita in Namo Boothatma. Times of India (21 August 2014). Retrieved on 8 March 2020.
  15. Pinning hopes on a ghost. Bangalore Mirror (26 November 2014). Retrieved on 8 March 2020.
  16. 16.0 16.1 Fahadh upcoming: Acting with Fahadh was a dream come true | Malayalam Movie News. Times of India (20 March 2015). Retrieved on 2020-03-08.
  17. Tamizh Padam: Iswarya is the female lead in Tamizh Padam 2.0 | Tamil Movie News. Times of India (30 November 2017). Retrieved on 2020-03-08.
  18. The Times of India (20 March 2015). "Acting with Fahadh was a dream come true - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2021. Retrieved 9 June 2021.
  19. The New Indian Express (22 November 2018). "Iswarya Menon's next, an edge-of-the-seat thriller". The New Indian Express. Archived from the original on 9 June 2021. Retrieved 9 June 2021.
  20. The Times of India (23 September 2020). "My last release was Naan Sirithal and thankfully it released just before the lockdown: Iswarya Menon - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2021. Retrieved 9 June 2021.
  21. Namasthe Telangana (5 June 2021). "ఖి'లేడీ'!". Namasthe Telangana. Archived from the original on 9 June 2021. Retrieved 9 June 2021.
  22. EENADU (28 May 2024). "అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు". Archived from the original on 28 May 2024. Retrieved 28 May 2024.
  23. "Vani Bhojan and Aishwarya pair up with Arun Vijay in Web Series and Director by Arivazhagan". DTNext.in. 15 November 2021. Archived from the original on 17 నవంబరు 2021. Retrieved 20 ఆగస్టు 2022.