భజే వాయు వేగం 2024లో విడుదలైన తెలుగు సినిమా. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించాడు. కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 20న,[1] ట్రైలర్‌ను మే 26న విడుదల చేసి,[2] సినిమాను మే 31న విడుదల చేశారు.[3]

భజే వాయు వేగం
దర్శకత్వంప్రశాంత్ రెడ్డి చంద్రపు
రచన
కథప్రశాంత్ రెడ్డి చంద్రపు
నిర్మాత
  • యూవీ కాన్సెప్ట్స్
తారాగణం
ఛాయాగ్రహణంఆర్‌డీ రాజశేఖర్‌
కూర్పుసత్య. జీ
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థ
యూవీ కాన్సెప్ట్స్
విడుదల తేదీs
31 మే 2024 (2024-05-31)(థియేటర్)
28 జూన్ 2024 (2024-06-28)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా జూన్ 28 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: యూవీ కాన్సెప్ట్స్
  • నిర్మాత: యూవీ కాన్సెప్ట్స్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి చంద్రపు[7]
  • సంగీతం: రధన్
  • సినిమాటోగ్రఫీ: ఆర్‌డీ రాజశేఖర్‌
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : కపిల్‌ కుమార్‌
  • సహనిర్మాత: పీ అజయ్‌ కుమార్‌ రాజు
  • మాటలు: మధు శ్రీనివాస్
  • ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికార్
  • ఎడిటర్: సత్య. జీ
  • పాటలు: రామజోగయ్య శాస్త్రి
  • కొరియోగ్రాఫర్: కొమెర్ల రాఘవేంద్ర, విశ్వ రఘు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సెట్ అయ్యిందే లైఫ్ సెట్[8]"రామజోగయ్య శాస్త్రిరంజిత్ గోవింద్4:17


మూలాలు

మార్చు
  1. NT News (20 April 2024). "ఫాద‌ర్ సెంటిమెంట్‌తో వ‌స్తున్న 'భ‌జే వాయు వేగం'.. టీజ‌ర్ చూశారా.?". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  2. Sakshi (26 May 2024). "'భజే వాయు వేగం' ట్రైలర్‌ విడుదల". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  3. 10TV Telugu (8 May 2024). "కార్తికేయ 'భజే వాయు వేగం' రిలీజ్ డేట్ ఫిక్స్‌" (in Telugu). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Chitrajyothy (24 June 2024). "ఓటీటీకి.. లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్!ఎప్ప‌టినుంచంటే". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.
  5. EENADU (25 May 2024). "ఆ వెలితిని 'భజే వాయు వేగం' తీరుస్తుంది". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  6. EENADU (28 May 2024). "అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు". Archived from the original on 28 May 2024. Retrieved 28 May 2024.
  7. EENADU (29 May 2024). "ప్రేక్షకుల్ని విసిగించకుండా అలరించడమే నా లక్ష్యం". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  8. 10TV Telugu (9 May 2024). "నువ్ లవర్.. నేను ఫ్లవర్.. తగ్గేదేలే అంటున్న కార్తికేయ.. 'భజే వాయు వేగం' ఫస్ట్ సాంగ్ రిలీజ్." (in Telugu). Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

మార్చు