ఒకే ఒక జీవితం
ఒకే ఒక జీవితం 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. శర్వానంద్, అక్కినేని అమల, రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 సెప్టెంబరు 9న విడుదలై, 2022 అక్టోబరు 20న సోని లివ్ ఓటీటీలో విడుదలైంది.[1]
ఒకే ఒక జీవితం | |
---|---|
దర్శకత్వం | శ్రీ కార్తిక్ |
రచన | శ్రీ కార్తిక్ |
మాటలు |
|
నిర్మాత | ఎస్. ఆర్. ప్రకాష్ బాబు ఎస్. ఆర్. ప్రభు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సుజిత్ సారంగ్ |
కూర్పు | శ్రీజిత్ సారంగ్ |
సంగీతం | జెక్స్ బిజోయ్ |
నిర్మాణ సంస్థ | డ్రీం వారియర్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 9 సెప్టెంబరు 2022(థియేటర్) 20 అక్టోబరు 2022 (ఓటీటీ) |
సినిమా నిడివి | 157 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు తమిళ్ |
నటీనటులు
మార్చుపాటల జాబితా
మార్చు- అమ్మా సాంగ్ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.సిద్ శ్రీరామ్
- ఒకటే కథ, రచన: కృష్ణకాంత్, గానం. గౌతమ్ భరద్వాజ్ , జాకేస్ బెజాయ్
- మారిపోయే , రచన: కృష్ణకాంత్ , గానం. కార్తీ.
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
- నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ కార్తీక్[4]
- మాటలు: తరుణ్ భాస్కర్
- సంగీతం: జెక్స్ బిజోయ్
- సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్
- ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
- ఆర్ట్ డైరెక్టర్: సతీష్
మూలాలు
మార్చు- ↑ "ఓటీటీలోకి శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". 11 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 20 October 2022.
- ↑ 10TV (28 June 2021). "శర్వా 30.. 'ఒకే ఒక జీవితం'." (in telugu). Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ V6 Velugu (30 December 2021). "నా కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమా" (in ఇంగ్లీష్). Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (25 September 2022). "ఈ సినిమా... నేను మా అమ్మకు రాసిన ఉత్తరం". Archived from the original on 25 September 2022. Retrieved 25 September 2022.