ఒక దీపం వెలిగింది

ఒక దీపం వెలిగింది 1976 లో విడుదలైన తెలుగు సినిమా.[1] శివప్రసాద్ మూవీస్ పతాకంపై జాగర్లముడి రాధాకృష్ణ మూర్తి, ఘంటా సాంబశివ రావు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించాడు. కొంగర జగ్గయ్య, రామకృష్ణ. చంద్రకళ, జయమాలిని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్నందించాడు.[2]

ఒక దీపం వెలిగింది
(1976 తెలుగు సినిమా)
Oka deepam veligindi.jpg
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
నిర్మాణం జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి
ఘంటా సాంబశివరావు
తారాగణం కొంగర జగ్గయ్య
రామకృష్ణ
చంద్రకళ
జయమాలిని
సంగీతం సాలూరు రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ శివప్రసాద్ మూవీస్
విడుదల తేదీ 1976 నవంబరు 5 (1976-11-05)
దేశం భారత్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

మూలాలుసవరించు

  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2014/04/1976_4918.html?m=1
  2. "Oka Deepam Veligindhi (1976)". Indiancine.ma. Retrieved 2020-08-21.

బయటి లింకులుసవరించు