ఒక రోజు రాజు 1944 సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. పరచూర్ పతాకంపై ఆమంచర్ల గోపాలరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో జంధ్యాల గౌరీనాథశాస్త్రి, పూర్ణిమ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి కొన్ని పాటలు ఆదుర్తి సుబ్బారావు వ్రాశాడు[1]. ఇది భారత్‌ పతాకాన సర్కస్‌ అనే చిత్రంతో కూడి నిర్మితమై విడుదలయింది.[2] ఈ చిత్రాన్ని చమరియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసారు.

ఒక రోజు రాజు
(1944 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆమంచర్ల
తారాగణం జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
ఆవేటి పూర్ణిమ
గీతరచన ఆదుర్తి సుబ్బారావు
ఛాయాగ్రహణం జ్యోతిష్ సిన్హా
భాష తెలుగు
జంధ్యాల గౌరీనాథశాస్త్రి

తారాగణంసవరించు

  • ఆమంచర్ల గోపాలరావు
  • సుమతి
  • ఎం.ఎస్.నరసింహారావు
  • శివరామకృష్ణయ్య
  • భూషణం
  • మిస్ మేనక
  • నారాయణబాబు శ్రీరంగం
  • మిస్ సంపూర్ణ

మూలాలుసవరించు

  1. "అలరించే చిత్రాలు అందించిన ఆదుర్తి!". సితార. Archived from the original on 2019-11-18. Retrieved 2020-08-31.
  2. "Oka Roju Raju (1944)". Indiancine.ma. Retrieved 2020-08-31.