ఒమర్ అబ్దుల్లా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, 5 జనవరి 2009 నుండి 8 జనవరి 2015 వరకు జమ్మూ కాశ్మీర్ 8వ ముఖ్యమంత్రిగా పని చేశాడు.

ఒమర్ అబ్దుల్లా
ఒమర్ అబ్దుల్లా


పదవీ కాలం
5 జనవరి 2009 – 8 జనవరి 2015
గవర్నరు నారిందర్ నాథ్ వోహ్రా
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత రాష్ట్రపతి పాలన

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
ముందు ఖ్యాజి మొహమ్మద్ అఫ్జాల్
తరువాత ఇస్ప్యాక్ అహ్మద్ షేక్
నియోజకవర్గం గందేర్బల్

విదేశాంగ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
23 జులై 2001 – 23 డిసెంబర్ 2002
అధ్యక్షుడు
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు కృష్ణంరాజు
తరువాత దిగ్విజయ్ సింగ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
10 మార్చ్ 1998 – 18 మే 2009
ముందు గులాం మొహమ్మద్ మీర్ మగామి
తరువాత ఫరూక్ అబ్దుల్లా
నియోజకవర్గం శ్రీనగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1968-03-10) 1968 మార్చి 10 (వయసు 56)
రోచ్ఫోర్డ్, ఎస్సెక్స్, ఇంగ్లాండు
రాజకీయ పార్టీ జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
తల్లిదండ్రులు ఫరూక్ అబ్దుల్లా (తండ్రి)
మోలీ అబ్దుల్లా (తల్లి)
జీవిత భాగస్వామి
పాయల్ నాథ్
(m. 1994; separated invalid year)
[1][2][3]
బంధువులు సచిన్ పైలట్ (బావ)
సంతానం 2
నివాసం 40, గుప్‌కార్ రోడ్, శ్రీనగర్, జ‌మ్మూ & కాశ్మీర్‌
పూర్వ విద్యార్థి Burn Hall School, Sydenham College, University of Mumbai University of Strathclyde

మూలాలు

మార్చు
  1. Nairita (2011-09-15). "JK CM Omar Abdullah confirms Divorce but not Marriage". News Oneindia. Archived from the original on 2014-09-19. Retrieved 2014-04-26.
  2. "Omar Abdullah divorcing wife after 17 years". The Times of India. 2011-09-15. Archived from the original on 2012-12-14. Retrieved 2014-04-26.
  3. "Omar Abdullah divorcing wife after 17 years". Indian Express. 2011-09-15. Retrieved 2014-04-26.