ఒమర్ హెన్రీ
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్
ఒమర్ హెన్రీ (జననం 1952, జనవరి 23) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు, స్కాట్లాండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1]
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 248) | 1992 13 November - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1993 2 January - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 19) | 1992 2 March - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1992 11 April - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1973/74–1975/76 | Western Province (SACB team) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1977/78–1983/84 | Western Province | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1984/85–1988/89 | Boland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1984/85–1988/89 | Impalas | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1989–1992 | Scotland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1989/90–1992/93 | Orange Free State | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1993/94 | Boland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2014 23 January |
క్రికెట్ రంగం
మార్చుదక్షిణాఫ్రికా తరపున మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు.[2] వర్ణవివక్ష తర్వాత (1912లో చార్లీ లెవెల్లిన్ తర్వాత) దక్షిణాఫ్రికా తరపున క్రికెట్ ఆడిన మొదటి శ్వేతజాతీయేతర ఆటగాడిగా గుర్తింపు పొందాడు.[3][4] 40 ఏళ్ళ తర్వాత తన టెస్ట్, వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1992 క్రికెట్ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 1982 నుండి 1992 వరకు స్కాట్లాండ్‌లో విస్తృతంగా ఆడాడు. ఇతని కుమారుడు రియాద్ హెన్రీ కూడా ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా, దక్షిణాఫ్రికాలో దేశవాళీ క్రికెట్‌లో బోలాండ్ తరపున ఆడాడు. 2016లో స్కాట్లాండ్ ఎ జట్టుకు ఆడటానికి ఎంపికయ్యాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "Omar Henry profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-19.
- ↑ "Omar Henry - Cricket in his blood (21 December 1998)". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-19.
- ↑ "Henry reaches half century". BBC News. 24 January 2002. Retrieved 26 September 2021.
- ↑ "Two legends make their entrance". ESPNcricinfo. Retrieved 20 November 2018.
- ↑ "South Africa legend Omar Henry's son is called into Scotland A team". Evening Times. 7 September 2016. Retrieved 26 September 2021.