ఒలుటాసిడెనిబ్
ఒలుటాసిడెనిబ్, అనేది రెజ్లిధియా బ్రాండ్ పేరు క్రింద విక్రయించబడింది. ఇది తీవ్రమైన మైలోయిడ్ లుకేమియా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇతర చికిత్సలలో విఫలమైన నిర్దిష్ట IDH1 ఉత్పరివర్తనలు ఉన్నవారిలో ప్రత్యేకంగా ఇది ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1]
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | Rezlidhia |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | By mouth |
Identifiers | |
CAS number | 1887014-12-1 |
ATC code | None |
PubChem | CID 118955396 |
IUPHAR ligand | 10319 |
DrugBank | DB16267 |
ChemSpider | 72380144 |
UNII | 0T4IMT8S5Z |
KEGG | D12483 |
ChEMBL | CHEMBL4297610 |
Synonyms | FT-2102 |
PDB ligand ID | PWV (PDBe, RCSB PDB) |
Chemical data | |
Formula | C18H15ClN4O2 |
|
సాధారణ దుష్ప్రభావాలలో వికారం, అలసట, కీళ్ల నొప్పులు, మలబద్ధకం, శ్వాస ఆడకపోవడం, జ్వరం, దద్దుర్లు, నోటి వాపు, అతిసారం ఉన్నాయి.[1] సాధారణ ప్రయోగశాల అసాధారణతలలో అధిక పొటాషియం, తక్కువ సోడియం, కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో డిఫరెన్సియేషన్ సిండ్రోమ్ ఉండవచ్చు.[1] ఇది ఐసోసిట్రేట్ డీహైడ్రోజినేస్-1 (IDH1) నిరోధకం.[1]
ఒలుటాసిడెనిబ్ 2022లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2022 నాటికి దాదాపు 32,200 అమెరికన్ డాలర్లు.[2]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "REZLIDHIA™ (olutasidenib) capsules, for oral use". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
- ↑ "Optum Rx Revenue Grows 9% in 2022". Formulary Watch (in ఇంగ్లీష్). Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.