ఓం ప్రకాష్ ఉపాధ్యాయ
ఓం ప్రకాష్ ఉపాధ్యాయ భారతీయ ఆయుర్వేద అభ్యాసకుడు, గురు రవిదాస్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్.[1] వైద్య రంగానికి అతను చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2014లో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[2]
ఓం ప్రకాష్ ఉపాధ్యాయ | |
---|---|
జననం | 02/జూన్/1951 మాండల్, భిల్వరాజ్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం |
వృత్తి | ఆయుర్వేద వైద్యుడు |
భార్య / భర్త | భన్వారీ దేవి |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
జీవిత చరిత్ర
మార్చుభారతదేశంలోని రాజస్థాన్ లోణి భిల్వారా జిల్లా మాండల్లో జన్మించిన ప్రొఫెసర్ ఓం ప్రకాష్ ఉపాధ్యాయ ఆయుర్వేదం విద్యను తన వృత్తిగా ఎంచుకున్నాడు.[3] జూలై 2011 లో హోషియార్పూర్లోని గురు రవిదాస్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా నియమించబడటానికి ముందు అతను జైపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ప్రొఫెసర్గా, విభాగాధిపతిగా ఉన్నాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "VC". davayurveda.com. 2014. Archived from the original on 7 అక్టోబరు 2016. Retrieved 5 November 2014.
- ↑ "Padma 2014". Press Information Bureau, Government of India. 25 January 2014. Retrieved 28 October 2014.
- ↑ 3.0 3.1 "Spot News". Spot News. 2014. Archived from the original on 5 నవంబరు 2014. Retrieved 5 November 2014.