ఓం 3D 2013, జూలై 19నలో విడుదలైన 3D తెలుగు చిత్రం.[1] ఈ చిత్రం భారతదేశపు మొదటి 3డి పోరాట చిత్రంగా చెప్పబడింది.[2] కృతి కర్బంద, నికిషా పటేల్ నాయికలు, కళ్యాణ్ రామ్ కథానాయకుడు.[3] ఈ చిత్ర. ఛాయాగ్రహణం 5కే రెజల్యూషన్ తో చిత్రీకరించారు.[4] హావీవుడ్ చిత్రమైన అవతార్, ఫైనల్ డెస్టినేషన్ 5కి పనిచేసిన డేవిడ్ టేలర్, ద అమేజింగ్ స్పైడర్‌మాన్కి పనిచేసిన ఇయాన్ మార్కస్ ఈ చిత్రానికి పనిచేశారు.[5] ఈ చిత్రాన్ని 110 రోజుల్లో చిత్రీకరించినప్పటికీ, నిర్మాణానంతర కార్యక్రమాలకు ఒక సంవత్సరం పట్టింది..[6] అచ్చు రాజమణి, సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.[7]

ఓం 3D
సినిమా పోస్టరు
దర్శకత్వంసునీల్‌ రెడ్డి
రచనసునీల్ రెడ్డి
నిర్మాతనందమూరి తారక అద్వైత
తారాగణంకళ్యాణ్ రామ్
కృతి కర్బంద
నికిషా పటేల్
ఛాయాగ్రహణంఅజయన్ విన్సెంట్
కూర్పుగౌతంరాజు
సంగీతంఅచ్చు రాజమణి
సాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2013 జూలై 19 (2013-07-19)
దేశంభారత్
భాషతెలుగు

కథ సవరించు

అర్జున్ (కళ్యాణ్ రామ్) కి తన తండ్రి హరిశ్చంద్రప్రసాద్ (కార్తిక్ కుమార్) అంటే పంచప్రాణాలు. అతడిని చంపాలని చూస్తున్న శతృవుల బారినుండి అనుక్షణం కాపాడుతుంటాడు. కానీ చివరికి అతని తండ్రి శతృవుల చేతిలోనే చనిపోతాడు. చివరికి అర్జున్ శతృసంహారం ఎలా చేశాడు? అతడి తండ్రికి శతృవులతో ఉన్న వైరమేమిటి అనేది కథా గమనంలో తెలుస్తుంది.

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • కథ, దర్శకత్వం - సునీల్ రెడ్డి
  • సంగీతం - అచ్చురాజమణి, సాయికార్తీక్
  • ఎడిటింగ్ - గౌతంరాజు

బయటి లంకెలు సవరించు

మూలాలు సవరించు

  1. "'My dear Kuttichattan' to 'Action', 3-D films are in!". Thehindu.com. 2012-08-30. Retrieved 2013-07-15.
  2. TNN (2013-03-17). "Kalyan Ram’s OM in post-production - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-07-17. Retrieved 2013-07-15.
  3. TNN (2013-01-22). "Official logo of Kalyan Ram’s OM - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-07-17. Retrieved 2013-07-15.
  4. "Om teaser is out". Sify.com. 2013-01-16. Archived from the original on 2014-11-18. Retrieved 2013-07-15.
  5. "3D technology brought life to 'OM', says Kalyan Ram". Sify.com. Archived from the original on 2015-09-24. Retrieved 2013-07-15.
  6. "Action redefined in 3D - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-07-17. Retrieved 2013-07-15.
  7. "Kalyan Ram`s Om on 28th June". Sify.com. 2013-06-06. Archived from the original on 2014-11-18. Retrieved 2013-07-15.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓం_3D&oldid=3718624" నుండి వెలికితీశారు