కళ్యాణ్ రామ్

ఇండియన్ యాక్టర్

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎన్. టి. రామారావు మనవడు, నందమూరి హరికృష్ణ కుమారుడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు.

నందమూరి కళ్యాణ్ రామ్
KalyanRam.jpg
జన్మ నామంనందమూరి కళ్యాణ్ రామ్
జననం (1978-07-05) July 5, 1978 (age 44)
ఇతర పేర్లు ఎన్.కె.ఆర్, ఎనర్జిటిక్ స్టార్
క్రియాశీలక సంవత్సరాలు 2003 నుండి ఇప్పటివరకు
భార్య/భర్త స్వాతి[1]
పిల్లలు శౌర్య రామ్,తారకఅద్వతి

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర నటుడు నిర్మాత ఇతర వివరాలు
1989 బాలగోపాలుడు రాజ     బాలనటుడు
2003 తొలిచూపులోనే రాజు     కథానాయకుడు
అభిమన్యు అభిమన్యు     కథానాయకుడు
2005 అతనొక్కడే రామ్     కథానాయకుడు/ నిర్మాత
2006 అసాధ్యుడు పార్ధు     కథానాయకుడు
2007 విజయదశమి శివకాశి     కథానాయకుడు
లక్ష్మీ కళ్యాణం రాము     కథానాయకుడు
2008 హరే రామ్ రామ్, హరి     కథానాయకుడు/ నిర్మాత
2009 జయీభవ రామ్     కథానాయకుడు/ నిర్మాత
2010 కళ్యాణ్ రామ్ కత్తి రామ కృష్ణ     కథానాయకుడు/ నిర్మాత
2013 ఓం 3D అర్జున్     కథానాయకుడు/ నిర్మాత
2015 పటాస్ కళ్యాణ్     కథానాయకుడు/ నిర్మాత
కిక్ 2     నిర్మాత
షేర్ (సినిమా) గౌతం     కథానాయకుడు
2016 ఇజం సత్య మార్తాండ్

/కళ్యాణ్ రామ్

    కథానాయకుడు/నిర్మాత
2017 జై లవకుశ    
2018 ఎమ్‌ఎల్‌ఏ కళ్యాణ్     కథానాయకుడు
నా నువ్వే వరుణ్    
ఎన్.కే.ఆర్ 16    
2020 ఎంత మంచివాడవురా![2][3]     కథానాయకుడు
2022 బింబిసారా బింబిసారా     [4]
డెవిల్    

మూలాలుసవరించు

  1. Sakshi (8 August 2022). "హీరో కల్యాణ్‌ రామ్‌ భార్య బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  2. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  3. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  4. Andhra Jyothy (2 April 2022). "'బింబిసారా' రిలీజ్ డేట్ వచ్చేసింది." Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.

నందమూరి వంశవృక్షంసవరించు

ntr 1:nandamuri harikrishna 2: nandamuri siva krishna 3: nandamuri bala krishna 4: nandamuri rama krishna


బయటి లింకులుసవరించు