కృతి కర్బంద

భారతీయ సినీ నటి

కృతి కర్బంద ఒక భారతదేశ సినీ నటి. తెలుగుతో బాటు పలు దక్షిణాది భాషలలో నటించింది.[1] [2] సుమంత్ సరసన బోణీ తెలుగు చిత్రంతో నట ప్రస్థానం ప్రారంభించింది. ఈ చిత్రం విజయవంతం కాకపోయినా ఆమెకు వెంటనే పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది.

కృతి కర్బంద
Kriti Kharbanda graces the launch of Arth restaurant (16) (cropped).jpg
జన్మ నామంకృతి కర్బంద
జననం (1988-10-29) 1988 అక్టోబరు 29 (వయసు 34)
ఇతర పేర్లు కిట్టు
క్రియాశీలక సంవత్సరాలు 2009-
ప్రముఖ పాత్రలు ఒంగోలు గిత్త

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరము చిత్రము పాత్ర భాష ఇతర వివరాలు
2009 బోణీ ప్రగతి తెలుగు
2010 చిరు మధు కన్నడ
2011 అలా మొదలైంది సిమ్రన్ తెలుగు అతిధి పాత్ర
2011 తీన్ మార్ (సినిమా) వసుమతి తెలుగు
2012 మిస్టర్ నూకయ్య అనురాధ తెలుగు
2012 ప్రేమ్‍అడ్డా గిరిజ కన్నడ
2013 గల్లాటే అంకిత కన్నడ
2013 ఒంగోలు గిత్త సంధ్య తెలుగు
2013 ఓం 3D తెలుగు 2013, జూలై 19న విడుదలైన 3డి చిత్రం
2013 గూగ్లీ స్వాతి కన్నడ నిర్మాణంలో ఉన్నది
2013 సఖత్గవనె కన్నడ
2015 బ్రూస్ లీ (సినిమా) తెలుగు

బయటి లంకెలుసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-05. Retrieved 2013-03-11.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-08-30. Retrieved 2013-03-11.