ఓషన్‌శాట్ ఉపగ్రహం
ఓషన్ శాట్ లేదా IRS-P4, ఇస్రో సముద్రజలాల వాతావరణ పరిశోధనకై ప్రత్యేకంగా తయారుచేసిన మొదటి ఉపగ్రహం. ఈ ఉపగ్రహం బరువు 1050 కిలోలు. పిఎస్‌ఎల్‌వి-C2 ఉపగ్రహ వాహకనౌక (PSLV-C2) ద్వారా, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 1999, మే 26 న ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశిత సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టారు. 11 సంవత్సరాల 2 నెలలు నిరంతరంగా సేవలందించాక దీని జీవితం 2010, ఆగస్టు 8న ముగిసింది[1][2]
మిషన్ రకం | Earth Observation Remote Sensing |
---|---|
ఆపరేటర్ | ISRO |
COSPAR ID | 1999-029A |
SATCAT no. | 25756 |
మిషన్ వ్యవధి | 11 years, 2 months[1] |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
బస్ | IRS-1 |
తయారీదారుడు | ISRO Antrix Corp |
లాంచ్ ద్రవ్యరాశి | 1,050 కిలోగ్రాములు (2,310 పౌ.) |
కొలతలు | 2.8m x 1.98m x 2.57m |
శక్తి | 750 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 26 May 1999 |
రాకెట్ | PSLV C2 |
లాంచ్ సైట్ | Sriharikota FLP |
మిషన్ ముగింపు | |
పారవేయడం | Decommissioned |
డియాక్టివేట్ చేయబడింది | 8 August 2010 |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Sun-synchronous |
Perigee altitude | 716 కిలోమీటర్లు (445 మై.) |
Apogee altitude | 738 కిలోమీటర్లు (459 మై.) |
వాలు | 98.28 degrees |
వ్యవధి | 99.31 minutes |
Instruments | |
OCM, MSMR | |
ఉపగ్రహ వివరాలు
మార్చుఓషన్శాట్ ఉపగ్రహం సాంకేతిక వివరాల పట్టిక[1][3]
ప్రయోగ తేది | మే నెల 26, 1999 |
ప్రయోగ వేదిక | సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం, శ్రీహరికోట |
ఉపగ్రహ వాహననౌక | పిఎస్‌ఎల్‌వి-C2 ఉపగ్రహ వాహకనౌక |
ఉపగ్రహకక్ష్య | సూర్యానువర్తన ధ్రువకక్ష్య |
భూమినుండి దూరం/ఎత్తు | 720 కిలో మీటర్లు |
ఎటవాలు/వాలుతలం | 98.28° |
ప్రదక్షణ సమయం | 99.31 నిమిషాలు |
భూమధ్యరేఖను దాటు స్థానిక సమయం |
మధ్యాహ్నం 12 గంటలు |
రిపిటిటివిటి సైకిల్ | 2 రోజులు |
ఉపగ్రహం పరిమాణం | 2.8మీ x 1.98మీ x 2.57మీ |
ప్రయోగ సమయంలో ఉపగ్రహం బరువు |
1050 |
సౌర ఫలకలు పూర్తిగా విచ్చుకున్నప్పుడు సైజు |
11.67 మీ |
Attitude and Orbit Control | 3-axis body-stabilised using Reaction Wheels, Magnetic Torquers and Hydrazine Thrusters |
విద్యుత్తు సామర్ధ్యం | 9.6 Sq.m Solar Array generating 750w Two 21 Ah Ni-Cd Battries |
Mission Completed On | August 8, 2010 |
ఇవికూడాచూడండి
మార్చుబయటిలింకులు
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Oceansat(IRS-P4)". isro.gov.in. Archived from the original on 2017-07-31. Retrieved 2015-10-06.
- ↑ "IRS-P4 - ISRO page". ISRO. Archived from the original on 21 జనవరి 2013. Retrieved 27 May 2013.
- ↑ "PSLV-C2 MISSION" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-10-06.