ఓషన్‌శాట్ ఉపగ్రహం

(ఓసెన్‌శాట్-1 ఉపగ్రహం నుండి దారిమార్పు చెందింది)

ఓషన్ శాట్ లేదా IRS-P4, ఇస్రో సముద్రజలాల వాతావరణ పరిశోధనకై ప్రత్యేకంగా తయారుచేసిన మొదటి ఉపగ్రహం. ఈ ఉపగ్రహం బరువు 1050 కిలోలు. పిఎస్‌ఎల్‌వి-C2 ఉపగ్రహ వాహకనౌక (PSLV-C2) ద్వారా, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 1999, మే 26 న ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశిత సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టారు. 11 సంవత్సరాల 2 నెలలు నిరంతరంగా సేవలందించాక దీని జీవితం 2010, ఆగస్టు 8న ముగిసింది[1][2]

Oceansat-1
మిషన్ రకంEarth Observation
Remote Sensing
ఆపరేటర్ISRO
COSPAR ID1999-029A Edit this at Wikidata
SATCAT no.25756Edit this on Wikidata
మిషన్ వ్యవధి11 years, 2 months[1]
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్IRS-1
తయారీదారుడుISRO
Antrix Corp
లాంచ్ ద్రవ్యరాశి1,050 కిలోగ్రాములు (2,310 పౌ.)
కొలతలు2.8m x 1.98m x 2.57m
శక్తి750 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ26 May 1999 (1999-05-26)
రాకెట్PSLV C2
లాంచ్ సైట్Sriharikota FLP
మిషన్ ముగింపు
పారవేయడంDecommissioned
డియాక్టివేట్ చేయబడింది8 August 2010 (2010-08-09)
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Sun-synchronous
Perigee altitude716 కిలోమీటర్లు (445 మై.)
Apogee altitude738 కిలోమీటర్లు (459 మై.)
వాలు98.28 degrees
వ్యవధి99.31 minutes
Instruments
OCM, MSMR
 

ఉపగ్రహ వివరాలు

మార్చు

ఓషన్‌శాట్ ఉపగ్రహం సాంకేతిక వివరాల పట్టిక[1][3]

ప్రయోగ తేది మే నెల 26, 1999
ప్రయోగ వేదిక సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం, శ్రీహరికోట
ఉపగ్రహ వాహననౌక పిఎస్‌ఎల్‌వి-C2 ఉపగ్రహ వాహకనౌక
ఉపగ్రహకక్ష్య సూర్యానువర్తన ధ్రువకక్ష్య
భూమినుండి దూరం/ఎత్తు 720 కిలో మీటర్లు
ఎటవాలు/వాలుతలం 98.28°
ప్రదక్షణ సమయం 99.31 నిమిషాలు
భూమధ్యరేఖను
దాటు స్థానిక సమయం
మధ్యాహ్నం 12 గంటలు
రిపిటిటివిటి సైకిల్ 2 రోజులు
ఉపగ్రహం పరిమాణం 2.8మీ x 1.98మీ x 2.57మీ
ప్రయోగ సమయంలో
ఉపగ్రహం బరువు
1050
సౌర ఫలకలు పూర్తిగా
విచ్చుకున్నప్పుడు సైజు
11.67 మీ
Attitude and Orbit Control 3-axis body-stabilised using Reaction
Wheels, Magnetic Torquers
and Hydrazine Thrusters
విద్యుత్తు సామర్ధ్యం 9.6 Sq.m Solar Array generating 750w Two 21 Ah Ni-Cd Battries
Mission Completed On August 8, 2010

ఇవికూడాచూడండి

మార్చు

బయటిలింకులు

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Oceansat(IRS-P4)". isro.gov.in. Archived from the original on 2017-07-31. Retrieved 2015-10-06.
  2. "IRS-P4 - ISRO page". ISRO. Archived from the original on 21 జనవరి 2013. Retrieved 27 May 2013.
  3. "PSLV-C2 MISSION" (PDF). isro.gov.in. Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-10-06.