ఓ అమ్మకథ
ఓ అమ్మ కథ 1981లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పవన్ ఇంటర్నేషనల్ పతాకంపై వెల్లంకి జోషి, సి. తిమ్మా రెడ్డి, ఎస్.ఆర్. వెజల్లా లు నిర్మించిన ఈ సినిమాకు వసంతసేన్ దర్శకత్వం వహించాడు. నూతన్‌ప్రసాద్, శారద, షావుకారు జానకి ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్నందించాడు.[1]
ఓ అమ్మకథ (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వసంతసేన్ |
---|---|
తారాగణం | శారద, నూతన్ ప్రసాద్, జానకి |
సంగీతం | ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | పవన్ ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శారద
- నూతన్ ప్రసాద్
- జానకి
- రమాప్రభ
- పి.ఎల్. నారాయణ
- ప్రసాద్‌బాబు
- డాక్టర్ ఎన్. రాజు
- జనార్థన్
- వీరబద్ర రావు
- సత్యవతి
- మాధవి లత
- ధనలక్ష్మి
- అనుపమ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: వసంత సేన
- స్టూడియో: పవన్ ఇంటర్నేషనల్
- నిర్మాత: వెల్లంకి జోషి, సి. తిమ్మా రెడ్డి, ఎస్.ఆర్. వెజల్లా
- స్వరకర్త: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- విడుదల తేదీ: 1981 అక్టోబర్ 2
- సమర్పించినవారు: M.V.L.
పాటల జాబితా
మార్చు1.ఆలుమగల బంధానికి మేలుకొలుపు , రచన: జ్యోతిర్మయి, గానం.శిష్ట్లా జానకి
2.గరువుకాడ చెరువుకాడ గడ్డివాము, రచన: దాసo గోపాలకృష్ణ, గానం.శిష్ట్లా జానకి
3.తాగి సెడిపోకుమప్పా తాగితే సేతికి చిప్పా, రచన: దాసo గోపాలకృష్ణ, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం
4.నీకు నాకు దూరమాయే నేలమీది , రచన: దాసo గోపాలకృష్ణ, గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ, బాలసుబ్రహ్మణ్యం
5.బొంబాయి ఆయా మేరే దోస్త్ దోస్తు, రచన:రామకృష్ణ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చు- ↑ "O Amma Katha (1981)". Indiancine.ma. Retrieved 2020-08-21.
. 2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్