ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం (బీహార్)

ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

ఔరంగాబాద్ బీహార్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°48′0″N 84°24′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

222 కుటుంబ ఎస్సీ ఔరంగాబాద్ రాజేష్ కుమార్ కాంగ్రెస్ బీజేపీ
223 ఔరంగాబాద్ జనరల్ ఔరంగాబాద్ ఆనంద్ శంకర్ సింగ్ కాంగ్రెస్ బీజేపీ
224 రఫీగంజ్ జనరల్ ఔరంగాబాద్ MD నెహాలుద్దీన్ RJD హిందుస్తానీ అవామ్ మోర్చా
225 గురువా జనరల్ గయా వినయ్ కుమార్ RJD హిందుస్తానీ అవామ్ మోర్చా
227 ఇమామ్‌గంజ్ ఎస్సీ గయా జితన్ రామ్ మాంఝీ హిందుస్తానీ అవామ్ మోర్చా బీజేపీ
231 తికారి జనరల్ గయా అనిల్ కుమార్ హిందుస్తానీ అవామ్ మోర్చా బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం పేరు పార్టీ
1952 సత్యేంద్ర నారాయణ్ సిన్హా భారత జాతీయ కాంగ్రెస్
1957
1961 రమేష్ ప్రసాద్ సింగ్
1962 మహారాణి లలితా రాజ్య లక్ష్మి స్వతంత్ర పార్టీ
1967 ముద్రికా సిన్హా భారత జాతీయ కాంగ్రెస్
1971 సత్యేంద్ర నారాయణ్ సిన్హా భారత జాతీయ కాంగ్రెస్ (O)
1977 జనతా పార్టీ
1980
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 రామ్ నరేష్ సింగ్ జనతాదళ్
1991
1996 వీరేంద్ర కుమార్ సింగ్
1998 సుశీల్ కుమార్ సింగ్ సమతా పార్టీ
1999 శ్యామా సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2004 నిఖిల్ కుమార్
2009 సుశీల్ కుమార్ సింగ్[1] జేడీయూ
2014 భారతీయ జనతా పార్టీ
2019

మూలాలు

మార్చు
  1. Firstpost (2019). "Aurangabad Elections 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.