ఔరిత్ర ఘోష్ భారతీయ నటి, నర్తకి. లవ్ బ్రేకప్స్ జిందగీ,[1] ఎమ్ క్రీమ్,[2][3] ధరమ్ సంకట్ మే[4] వంటి చిత్రాలలో తన నటనతో ఆమె ప్రసిద్ధి చెందింది. అలాగే, అవార్డు గెలుచుకున్న డిజిటల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎ.ఐ.షా మై వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్,[5] వై-ఫిల్మ్స్ ప్రొడక్షన్ లేడీస్ రూమ్ వంటి వివిధ వెబ్ సిరీస్‌లతో ఆమె మంచి గుర్తింపు పొందింది.[6]

ఔరిత్ర ఘోష్
ఔరిత్ర ఘోష్
జననం
వృత్తినటి, నృత్య కళాకారిణి, థియేటర్ ఆర్టిస్ట్
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతం

గూగుల్ సెర్చ్: రీయూనియన్ ప్రకటనలోనూ ఆమె నటించింది. ఈ యాడ్ ఫిల్మ్‌లో ఆమె పాత్రకు విస్తృతంగా, వ్యక్తిగతంగా ప్రశంసలు అందుకుంది.[7][8]

కెరీర్ మార్చు

ఆమె 16 సంవత్సరాల వయస్సులో కళలతో తన వృత్తిని ప్రారంభించింది. బెంగాలీ వంశంనకు చెందిన ఆమె ఢిల్లీలో పెరిగింది, సృజనాత్మకత పట్ల ఉన్న అభిరుచితో ప్రదర్శన కళలలో నైపుణ్యాలను పెంపొందించుకుంది.

ఫిల్మోగ్రఫీ మార్చు

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2019 గుడ్ న్యూస్
2018 హై జాక్ అంజలి
2016 ఎం క్రీమ్ మేఘన (మ్యాగీ)
2015 ధరమ్ సంకట్ మే శ్రద్ధా
2015 ది స్ట్రేంజర్స్ ఇషా షార్ట్ ఫిల్మ్
2015 బోరింగ్: ఎ డే ఇన్ ది లైఫ్
2013 ఆల్ ది లాస్ట్ సోల్స్ సైరా సేథి
2012 స్వెన్ రియా
2011 లవ్ బ్రేకప్స్ జిందగీ గాయత్రి

టెలివిజన్ అండ్ వెబ్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర ఛానల్
2019 హోలీక్రాస్ డా. రియా సోనీ లివ్
2018 లవ్ ఆన్ ది రాక్స్ - ఎపిసోడ్: స్వైప్ రైట్ మీరా మెన్స్ ఎక్స్.పీ
2017 సియా సియా పాకెట్ ఫిల్మ్స్
పోస్ట్ ప్రొడక్షన్ ది గుడ్ కర్మ హాస్పిటల్ సీజన్ 3, ఎపిసోడ్ 1 మనీషా టైగర్ యాస్పెక్ట్ ప్రొడక్షన్స్
పోస్ట్ ప్రొడక్షన్ ఎ.ఐ.షా నా వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ సీజన్ 3 కృతి ఖన్నా అరే
2017 ఎ.ఐ.షా నా వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ సీజన్ 2 కృతి ఖన్నా అరే
2016 ఎ.ఐ.షా నా వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ సీజన్ 1 కృతి ఖన్నా అరే
2016 లేడీస్ రూం నైమా సేన్ వై ఫిల్మ్స్
2014 షాదీ వాడి అండ్ ఆల్ దట్ అహనా కపాడియా టెలివిజన్ ఫిల్మ్

మూలాలు మార్చు

  1. "Auritra Ghosh makes her entry in B'wood" Archived 30 ఆగస్టు 2014 at the Wayback Machine, The Times of India, 27 September 2011.
  2. http://www.santabanta.com/bollywood/76701/auritra-ghosh-reveals-about-her-character-in-m-cream/ Archived 30 నవంబరు 2018 at the Wayback Machine Auritra Ghosh reveals about her character in 'M Cream'], Santa Banta, 6 January 2014.
  3. http://www.bollywoodirect.com/m-cream-brought-a-challenge-for-me-as-an-actor-auritra-ghosh/ Archived 30 నవంబరు 2018 at the Wayback Machine M Cream Brought A Challenge For Me As An Actor: Auritra Ghosh
  4. "PressReader - Hindustan Times (Gurugram) - City: 2015-04-11 - Paresh Rawal finds a fan in Auritra Ghosh". Archived from the original on 30 November 2018. Retrieved 30 November 2018.
  5. "Season 3 of AISHA to be aired from November". Archived from the original on 30 November 2018. Retrieved 30 November 2018.
  6. https://www.imdb.com/title/tt5798814/?ref_=ttrel_rel_tt మూస:User-generated source
  7. "The girl from Google ad Auritra Ghosh is on a roll"[permanent dead link] Mumbai Mid-Day, 3 December 2013.
  8. “The Google Girl” Archived 6 ఏప్రిల్ 2015 at the Wayback Machine Verve Magazine, Shreya Shah, 1 March 2014.