కంకేర్ లోక్‌సభ నియోజకవర్గం
కంకేర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిని ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.
కంకేర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 20°18′0″N 81°30′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
56 | సిహవా | ఎస్టీ | ధమ్తారి |
59 | సంజారి బలోడ్ | జనరల్ | బాలోద్ |
60 | దొండి లోహరా | ఎస్టీ | బాలోద్ |
61 | గుండర్‌దేహి | జనరల్ | బాలోద్ |
79 | అంతఘర్ | ఎస్టీ | కాంకేర్ |
80 | భానుప్రతాపూర్ | ఎస్టీ | కాంకేర్ |
81 | కంకేర్ | ఎస్టీ | కాంకేర్ |
82 | కేష్కల్ | ఎస్టీ | కొండగావ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1967 | త్రిలోక్ష లాల్ ప్రియేంద్ర షా | భారతీయ జనసంఘ్ |
1971 | అరవింద్ నేతమ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | అఘన్ సింగ్ ఠాకూర్ | జనతా పార్టీ |
1980 | అరవింద్ నేతమ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | ||
1991 | ||
1996 | ఛబిల నేతం | భారత జాతీయ కాంగ్రెస్ |
1998 | సోహన్ పోటై | భారతీయ జనతా పార్టీ |
1999 | ||
2004 | ||
2009 | ||
2014 | విక్రమ్ దేవ్ ఉసెండి | |
2019 | మోహన్ మాండవి |
2019 లోక్‌సభ ఎన్నికలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | మోహన్ మాండవి[1] | 5,46,233 | 47.12 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | బీరేష్ ఠాకూర్ | 5,39,319 | 46.53 | ||
NOTA | ఎవరు కాదు | 26,713 | 2.3 | ||
స్వతంత్ర | హరిసింగ్ సిడర్ | 11,449 | 0.99 | ||
BSP | శుభే సింగ్ దుర్వా | 10,124 | 0.87 | ||
మెజారిటీ | 6,914 | 0.59 | |||
మొత్తం పోలైన ఓట్లు | 11,60,243 | 74.42 | |||
భారతీయ జనతా పార్టీ hold | Swing |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.