కంకే శాసనసభ నియోజకవర్గం
కంకే శాసనసభ నియోజకవర్గం జార్ఖండ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాంచీ జిల్లా, రాంచీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
కంకే శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | రాంచీ |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ నియోజకవర్గం | రాంచీ |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2005: రామ్ చంద్ర బైఠా,[2] భారతీయ జనతా పార్టీ
- 2009: రామ్ చంద్ర బైఠా,[2] భారతీయ జనతా పార్టీ
- 2014: డా. జితు చరణ్ రామ్,[3] భారతీయ జనతా పార్టీ
- 2019: సమ్మరి లాల్, భారతీయ జనతా పార్టీ[4]
2019 ఎన్నికల ఫలితం
మార్చుఅభ్యర్థి | పార్టీ | మొత్తం ఓటు | శాతం |
సమ్మరి లాల్ | భారతీయ జనతా పార్టీ | 111975 | 44.04% |
సురేష్ కుమార్ బైతా | భారత జాతీయ కాంగ్రెస్ | 89435 | 35.17% |
రామ్‌జీత్ గంఝూ | అజ్సు పార్టీ | 29127 | 11.46% |
కమలేష్ రామ్ | జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) | 10391 | 4.09% |
నోటా | నోటా | 3313 | 1.30% |
అశోక్ కుమార్ నాగ్ | జనతాదళ్ (యునైటెడ్) | 1678 | 0.66% |
శంకర్ ప్రసాద్ | లోక్ జన శక్తి పార్టీ | 1549 | 0.61% |
సంతోష్ కుమార్ | రాష్ట్రీయ జైహింద్ పార్టీ | 1442 | 0.57% |
రాజన్ నాయక్ | పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్) | 1345 | 0.53% |
అవధేష్ బైతా | బహుజన్ సమాజ్ పార్టీ | 1325 | 0.52% |
సురేంద్ర మిర్ధా | లోక్ జన్ వికాస్ మోర్చా | 966 | 0.38% |
ఆశిష్ కుమార్ | రాష్ట్రీయ రాష్ట్రవాది పార్టీ | 867 | 0.34% |
ఆర్తి కుమారి నాయక్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | 846 | 0.33% |
మెజారిటీ | 254259 | 61.26% | |
మూలాలు
మార్చు- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Retrieved 2010-12-26.
- ↑ 2.0 2.1 "Jharkhand General Legislative Election 2005". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ "Jharkhand General Legislative Election 2014". Election Commission of India. Retrieved 13 October 2021.
- ↑ The Indian Express (23 December 2019). "Jharkhand election results updates from ECI: Full list of constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2023. Retrieved 13 April 2023.