కంచు కవచం 1985, ఆగష్టు 15వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. పద్మప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ధర్మరాజు హనుమంతరావు నిర్మించిన ఈ సినిమాకు రాజశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు.[1]

కంచు కవచం
(1985 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ‌రాజశేఖరరెడ్డి
నిర్మాణం గొట్టిముక్కల పద్మారావు
తారాగణం సుమన్,
తులసి,
రోహిణి
సంగీతం కృష్ణ చక్ర
నిర్మాణ సంస్థ పద్మప్రియ క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు కృష్ణ - చక్ర సంగీతాన్ని అందించారు.[2]

పాటల వివరాలు
క్ర.సం. పాట గాయకుడు (లు) రచన
1 నేను పుట్టంగానే వయసు వచ్చిందంటా బట్ట కట్టంగానే ఎస్.జానకి సినారె
2 చిత్తడి చిత్తడి వాన ఇది చినుకుల సందడి వాన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
వేటూరి
3 ఆకాశ వీధిలో తళుకు బెళుకు కులుకులోలుకు - - రచన: వేటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
వాణీ జయరామ్
వేటూరి
4 ఖుషీగా చేసేయే కులాసా చూపించి భరోసా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ బృందం
వేటూరి

మూలాలు

మార్చు
  1. web master. "Kanchu Kavacham". indiancine.ma. Retrieved 29 November 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "కంచు కవచం - 1985". ఘంటసాల గళామృతము. Retrieved 30 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=కంచు_కవచం&oldid=3875896" నుండి వెలికితీశారు