కండలేరు నెల్లూరు జిల్లా రాపూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

కండలేరు
—  రెవిన్యూయేతర గ్రామం  —
కండలేరు is located in Andhra Pradesh
కండలేరు
కండలేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°20′26″N 79°29′51″E / 14.3405436°N 79.497627°E / 14.3405436; 79.497627
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం రాపూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 514408
ఎస్.టి.డి కోడ్ 08621

గ్రామ విశేషాలు మార్చు

  • ఇక్కడ కండలేరు ఆనకట్ట ఉంది.
  • కండలేరు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ చదువుచున్న శ్రావణి అను విద్యార్ధిని, ఇటీవల రాజస్థాన్ లోని జోధపూర్ లో జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలలో, అద్భుత ప్రతిభ కనబరచి, పలువురి మెప్పు పొందింది

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కండలేరు&oldid=3594859" నుండి వెలికితీశారు