కంత, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామస్తులంతా కలసి శ్రమదానంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వారికివారే మద్యనిషేధం విధించుకున్నారు. జూదం, కోడిపందేలవంటివాటికి చోటులేకుండాచేసుకున్నారు. గ్రామాన్ని అభివృద్ధిచేసుకొని, ఆదర్శగ్రామంగా చేసుకున్నారు. ఈ గ్రామాన్ని అన్నికోణాలనుండి పరిశీలించిన అనంతరం, ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహం అందించుచూ, విజయవాడకు చెందిన " పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్" పురస్కారానికి ఎంపికచేసారు. ఈ పురస్కారం క్రింద లభించే రు. 1 లక్ష నగదును, ఫౌండేషన్, 16-12-2013న విజయవాడలోని సిద్ధార్ధ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గ్రామపెద్ద కనుమూరి వెంకటనరసింహరాజుకు అందజేశారు. [1]

కంత
—  రెవెన్యూయేతర గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం మొగల్తూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534281
ఎస్.టి.డి కోడ్

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

[1] ఈనాడు కృష్ణా, డిసెంబరు-17,2013.15వ పేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కంత&oldid=3540441" నుండి వెలికితీశారు