ప్రధాన మెనూను తెరువు

కట్టా శ్రీనివాసరావు ఉపాధ్యాయులు మరియు రచయిత.

కట్టా శ్రీనివాసరావు
Katta Srinivasarao.jpg
జననంకట్టా శ్రీనివాసరావు
జనవరి 1 1974
ఖమ్మం జిల్లా సత్తుపల్లి
నివాసంహైదరాబాదు
వృత్తిఆంగ్ల ఉపాధ్యాయుడు.
ప్రసిద్ధులుకవి, రచయిత, అంతర్జాల రచయిత
మతంహిందూ
జీవిత భాగస్వామిమామిళ్ళపల్లి లక్ష్మి
తల్లిదండ్రులులీలావతి , రాఘవులు

జీవిత విశేషాలుసవరించు

ఆయన లీలావతి, రాఘవులు దంపతులకు 1974, జనవరి 1ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగంసవరించు

హైదరాబాదులో వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. లోచన అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా అనేక సాహితీ కార్యక్రమాల నిర్వహణలోనూ, పలు పుస్తకాల ప్రచురణ లోనూ పాలు పంచుకున్నారు. బాల సాహిత్యం ఖమ్మం జిల్లా సంపాదక వర్గ సభ్యునిగా బడిమెట్లు కమాసపత్రిను విడుదల చేసారు. సృజన సాహితీ, సాహితీ స్రవంతి సంస్థలలో చురుకైన పాత్ర నిర్వహించారు. స్కౌట్ మాస్టర్ ట్రైనర్ గా శిక్షణ పూర్తిచేసుకున్నారు. సత్యాన్వేషణ మండలి రాష్ట్రకార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి. ఆంగ్లం సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ గా వృత్తి బాధ్యతలు, ప్రస్తుతం వ్యక్తిగత సహాయకుడు, హైదరాబాద్ శాసనమండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పనిచేస్తున్నారు.

భార్య - పిల్లలుసవరించు

మామిళ్ళపల్లి లక్ష్మి - సుప్రజిత్ రామ హర్ష, రక్షిత సుమ

ప్రచురితమయిన మొదటి కవితసవరించు

మొదటి కవిత ఏమని వ్రాయను? , కాలేజ్ మ్యాగజైన్ లో ప్రచురితం అయింది.

కవితల జాబితాసవరించు

వందకు పైగా కవితలు అంతర్లోచన బ్లాగులో వున్నాయి

ప్రచురితమయిన పుస్తకాల జాబితాసవరించు

  1. మూడు బిందువులు (హైకూలు)
  2. మట్టివేళ్ళు (కవితా సంకలనం)

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులుసవరించు

  1. 2000 సంవత్సరంలో లైయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ
 
పత్రికలో మట్టివేళ్లు పుస్తక వివరణ

చిత్రమాలికసవరించు

ఇతర లంకెలుసవరించు

మూలాలుసవరించు