కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో రూపొందిన కత్తికి కంకణం జానపద తెలుగు చలనచిత్రం 1971, ఫిబ్రవరి 19 నాడు విడుదలయ్యింది.

కత్తికి కంకణం
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాణం టి.వి.రాజు
తారాగణం కాంతారావు,
రామకృష్ణ,
రాజనాల,
విజయలలిత,
అనిత,
రాజబాబు
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ రాజు పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: కె. సుబ్బరామదాసు
  • సంగీతం: సత్యం

నటీనటులు మార్చు

  • కాంతారావు
  • రామకృష్ణ
  • రాజనాల
  • విజయలలిత
  • అనిత
  • రాజబాబు
  • త్యాగరాజు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

  1. అనురాగ తీరాలలో నీ కనుపాప దీపాలలో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: గోపి
  2. గప్పాం గప్పాం కత్తులు గమ్మతైన కత్తులు - పి.బి. శ్రీనివాస్, బి. వసంత - రచన: అప్పలాచార్య
  3. చెంగున దూకే పరువాలు కో అన్నవి పొంగులు వారే - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
  4. దైవం లేదా దైవం లేదా రగిలే గుండెల సెగలే కనపడలేదా - ఎస్. జానకి - రచన: అప్పలాచార్య
  5. మేఘమాల నీవైతే మెరుపు కన్నె నేనే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "కత్తికి కంకణం - 1971". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)