కత్తి నరసింహారెడ్డి

కత్తి నరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

కత్తి నరసింహారెడ్డి

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2017 మార్చి 30 – 2023 మార్చి 29
నియోజకవర్గం ఉపాధ్యాయుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-06-01) 1964 జూన్ 1 (వయసు 59)
గుట్టకిందరాచపల్లె, టి.సుండుపల్లె మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ స్వతంత్ర అభ్యర్థి
తల్లిదండ్రులు కే. నారాయణ రెడ్డి, లక్ష్మమ్మ
జీవిత భాగస్వామి రాజేశ్వరి
నివాసం విశాఖపట్నం

మూలాలు మార్చు