కనకతార (1937 సినిమా)

కనక్తార లేదా కనకతార (Kanakatara) ప్రసిద్ధిచెందిన నాటకము. దీని రచయిత చందాల కేశవదాసు. దీనిని సరస్వతీ టాకీస్ వారు సినిమాగా 1937లో హెచ్.వి.బాబు దర్శకత్వంలో నిర్మించారు. పసుపులేటి కన్నాంబ, దొమ్మేటి సూర్యనారాయణ, పి.సూరిబాబు నటించిన ఈ చిత్రానికి భీమవరపు నరసింహారావు సంగీతం అందించారు.

కనకతార
(1937 తెలుగు సినిమా)
దర్శకత్వం హెచ్.వి.బాబు
కథ చందాల కేశవదాసు
(కనక్తార నాటకం)
తారాగణం పసుపులేటి కన్నాంబ,
దొమ్మేటి సూర్యనారాయణ,
పి.సూరిబాబు
సంగీతం భీమవరపు నరసింహారావు
నేపథ్య గానం పి.సూరిబాబు
కన్నాంబ
గీతరచన చందాల కేశవదాసు
సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ సరస్వతి టాకీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం సవరించు

 
చందాల కేశవదాసు

సాంకేతికవర్గం సవరించు

దర్శకత్వం: హెచ్.వి.బాబు కథ: చందాల కేశవదాసు (కనక్తార నాటకం) సంగీతం: భీమవరపు నరసింహారావు నేపథ్యగానం: పి.సూరిబాబు, కన్నాంబ గీతరచన: చందాల కేశవదాసు, సముద్రాల రాఘవాచార్య సంభాషణలు: సముద్రాల రాఘవాచార్య నిర్మాణ సంస్థ: సరస్వతి టాకీస్

పాటలు సవరించు

 1. అజ్ఞానంబున ఆశలు బాసీ - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
 2. ఈ వసంత శోభా కాంచిన నామది పొంగిపోవుగా - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : కన్నాంబ
 3. ఎంత బావుండాది ఏం ఠాణగుండాది - రచన : చందాల కేశవదాసు
 4. ఏ పాపమెరుగనీ పాపలకీ చావు (పద్యం) - రచన : చందాల కేశవదాసు
 5. ఏల ఈ పగిది తాలిమి మాలీ - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
 6. కానరా మానరా హింస మానరా - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
 7. దప్పించే నాలుక దడిపొడి లేక (పద్యం) - రచన : చందాల కేశవదాసు
 8. దయారహితమీ దుర్విధి జీవా - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
 9. దేవుని మహిమ తెలియగ వశమా - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
 10. నావల్లు మంటెత్తుతాది అబ్బ - రచన : చందాల కేశవదాసు
 11. వారే చరితార్దులు భూమిన్ - రచన : సముద్రాల రాఘవాచార్య; గానం : పి. సూరిబాబు
 12. సక్కని గుంట రాయే నాయెంట - రచన : చందాల కేశవదాసు

వనరులు సవరించు