కన్నకూతురు
కన్నకూతురు తెలుగు డబ్బింగ్ చిత్రం,1960 అక్టోబర్ 14 న విడుదల.అక్కినేని , అంజలీదేవి,నటించిన ఈ చిత్రానికి దర్శకుడు డి.యోగానంద్ .సంగీతం మారెళ్ల రంగారావు సమకూర్చాడు ,
కన్నకూతురు (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి. యోగానంద్ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి |
సంగీతం | మారెళ్ళ రంగారావు |
నిర్మాణ సంస్థ | అసోసియేటెడ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చు- ఉయ్యాలో ఉయ్యాలో చల్లగాలే వచ్చి చిట్టితల్లి నిదురించగా - పి.సుశీల, రచన: నారపరెడ్డి
- ఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాం - కె. రాణి, ఎ.పి.కోమల బృందం, రచన: నారపరెడ్డి
- కలకలలాడుచునుండు పువ్వుల నవ్వుల నిండు - పి.లీల బృందం, రచన: నారపరెడ్డీ
- జయజయజయజయ రామా.. ఆనతి యిడవే నిలచీ నిలచీ - మాధవపెద్ది సత్యం , రచన: నారపరెడ్డి
- జాబిలి మామ వస్తాడే చల్లని కాంతుల తెస్తాడే - జిక్కి, మృత్యుంజయరెడ్డి బృందం, రచన: నారపరెడ్డి
- నిన్నె నమ్మి నిలిచె సతి నిందపాలు చేసితివా - ఘంటసాల - రచన: నారప రెడ్డి
- విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల, రచన: నారపరెడ్డి
- విన్నారా రగిలే ఈ బ్రతుకులోన అవేదనతో తాపమందు - పి.సుశీల, వైదేహి బృందం, రచన: నారపరెడ్డి.
తారాగణం
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు
- అంజలీదేవి
- బేబి ఉమ
- టి.ఎస్.బాలయ్య
- వి.ఆర్.రాజగోపాల్
- బాలాజీ
- టి.పి.హరిసింగ్
- దారాసింగ్
- జీన్ మర్ఫీ
- దల్‌జీత్ రావు
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)