కమ్మవారిపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

కమ్మవారిపల్లి ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°20′13″N 79°27′11″E / 15.337°N 79.453°E / 15.337; 79.453
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపెదచెర్లోపల్లి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08402 Edit this on Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


పటం

విద్యా సౌకర్యాలు సవరించు

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల సవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ బత్తుల వెంకతనారాయణ, హైమవతి దంపతులు కూలిపనులు చేసుకుంటూ తన జీవనాన్ని సాగించుచున్నారు. వీరి కుమార్తె భువనేశ్వరి ఈ పాఠశాలలో 4వ తరగతి చదువుచున్నది. ఈమె యోగా గురువు, ఉపాధ్యాయుడైన శ్రీ స్వర్ణ వెంకటరమణయ్య శిష్యరికంలో యోగా అభ్యసించి, ఆ విద్యలో రాణించుచూ మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పలు పోటీలలో పాల్గొని స్వర్ణపతకాలు సాధించడమేగాక, అంతర్జాతీయ పోటీలలో గూడా పాల్గొని తృతీయస్థానం సంపాదించింది.

ప్రధాన పంటలు సవరించు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు సవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు సవరించు

వెలుపలి లింకులు సవరించు