కయోజ్ ఇరానీ
కయోజ్ ఇరానీ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు. ఆయన నటుడు బోమన్ ఇరానీ కుమారుడు.[1] కయోజ్ ఇరానీ 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేసి,[2] 2021లో అజీబ్ దాస్తాన్స్ సినిమాతో దర్శకుడిగా మారాడు.[3]
కయోజ్ ఇరానీ | |
---|---|
జననం | 20 నవంబరు 1987 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
విద్యాభాస్యం
మార్చుకయోజ్ బొంబాయిలోని కిషించంద్ చెల్లారం కాలేజీ నుండి బిఎ - ఫిల్మ్, టెలివిజన్ & న్యూ మీడియా ప్రొడక్షన్ (BAFTNMP) డిగ్రీని పూర్తి చేశాడు. ఆయన ఇప్పటికీ మీడియా డిపార్ట్‌మెంట్‌లో యాక్టివ్ మెంబర్‌గా కొనసాగుతున్నాడు.
సినీ జీవితం
మార్చుసంవత్సరం | సినిమా పేరు | నటుడు | దర్శకుడు | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|---|---|
2012 | స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ | Yes | కైజాద్ 'సుడో' సోడాబాటిల్‌పెనర్వాలా | ||
2013 | బాంబే టాకీస్ | Yes | గుర్తింపు లేని పాత్ర | ||
2014 | యంగిస్తాన్ | Yes | జాఫర్ | ||
2016 | ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా | Yes | హాఫ్ పంత్ | [4] | |
2021 | అజీబ్ దాస్తాన్స్ | Yes | విభాగం: "అంకాహి" | ||
ధమాకా |
మూలాలు
మార్చు- ↑ Man's World India (14 June 2022). "Dad's The Way: Kayoze Irani Talks About Actor, Father Boman Irani". Retrieved 24 July 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Boman Irani's son makes Bollywood debut". The Times of India. 20 February 2012. Archived from the original on 14 November 2013. Retrieved 24 October 2012.
- ↑ "Kayoze Irani". ibnlive.in.com. Archived from the original on 1 November 2012. Retrieved 24 October 2012.
- ↑ The Indian Express (6 August 2014). "Kayoze Irani begins dubbing for 'The Legend of Michael Mishra'" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కయోజ్ ఇరానీ పేజీ
- ఇన్స్టాగ్రాం లో కయోజ్ ఇరానీ