ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా

2016లో విడుదలైన హిందీ సినిమా

ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా 2016లో విడుదలైన హిందీ సినిమా. ఐకాండీ ఫిల్మ్స్‌పై కిషోర్ అరోరా, షరీన్ మంత్రి కెడియా నిర్మించిన ఈ సినిమాకు మనీష్ ఝా దర్శకత్వం వహించాడు.[1] అర్షద్ వార్సి, అదితి రావ్ హైదరీ, బొమన్ ఇరానీ, కయోజ్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 5న విడుదలైంది.[2]

ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా
దర్శకత్వంమనీష్ ఝా
రచనఅంశుమాన్ చతుర్వేది
(డైలాగ్స్)
స్క్రీన్ ప్లేమనీష్ ఝా
కథమనీష్ ఝా
రాధాకృష్ణన్
స్నేహ నిహలాని
నిర్మాతకిషోర్ అరోరా
శరీన్ మంత్రి కేడియా
తారాగణంఅర్షద్ వార్సీ
అదితి రావ్ హైదరీ
బోమన్ ఇరానీ
కయోజ్ ఇరానీ
గుల్ఫామ్ ఖాన్
కునాల్ శర్మ
శరత్ సోను
ఛాయాగ్రహణంమనోజ్ సోని
కూర్పునిపుణ్ అశోక్ గుప్తా
సంగీతంపాటలు:
మీత్ బ్రోస్ అంజన్
సోమ్-రౌల్
అభినవ్ బన్సల్
రిషి-సిద్ధార్థ్
ఉజ్జ్వల్-నిఖిల్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
రిషి-సిద్ధార్థ్
నిర్మాణ
సంస్థలు
ఐకాండీ ఫిల్మ్స్‌
వేవ్ సినిమాస్
విడుదల తేదీ
5 ఆగస్టు 2016 (2016-08-05)
దేశంభారతదేశం
భాషహిందీ

నటీనటులు

మార్చు
  • అర్షద్ వార్సీ - భయ్యాజీ / మైఖేల్ మిశ్రా
  • బోమన్ ఇరానీ - ఎఫ్‌పీ
  • అదితి రావ్ హైదరీ - వర్షా శుక్లాగా
  • కయోజ్ ఇరానీ - హాఫ్ పంత్‌[3]
  • అన్షుమన్ చతుర్వేది - ముకుంద్ కుమార్‌
  • కునాల్ శర్మ - మిథిలేష్ మాథుర్‌
  • గుల్ఫామ్ ఖాన్ - చాచీ
  • యూరి సూరి - జైలర్‌
  • మోహిత్ బాల్చందానీ - మైఖేల్ మిశ్రా
  • సుమీత్ సమ్నాని - తివారీ కొడుకు
  • సలోని బాత్రా - ఆడిషన్ గర్ల్‌
  • శరత్ సోను - పంటర్_పింటు
  • అభయ్ భార్గవ్ - చాచా
  • జ్ఞానేంద్ర త్రిపాఠి - కేఫ్ మేనేజర్‌
  • ఆశిష్ వరంగ్ - తివారీ
  • శశి రంజన్

చిత్రీకరణ

మార్చు

ఈ సినిమా షూటింగ్ 5 జనవరి 2014న ముంబైలో ప్రారంభమైంది.[4]

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరు గాయకులు నిడివి
1 "లవ్ లెటర్" బ్రోస్, కనికా కపూర్‌ల 03:40
2 "ఇష్క్ ది గాడి" కార్తీక్ ధీమాన్ 03:49
3 "ఫిర్ తు" సకీనా ఖాన్ 03:57
4 "నిఖాతూ" సోమ్ రిగ్స్ 03:37
5 "ఫిలం షురు హుయీ హై" రిషి-సిద్ధార్థ్ 02:57
6 "నిఖాతూ (రీమిక్స్)" సోమ్ రిగ్స్ 02:35

మూలాలు

మార్చు
  1. "Arshad Warsi begins shoot of 'The Legend of Michael Mishra'". indianexpress.com. 5 January 2014. Retrieved 8 January 2014.
  2. "The Legend of Michael Mishra 2016". Bollywoodhungama.com. Archived from the original on 8 July 2016. Retrieved 2016-07-17.
  3. The Indian Express (6 August 2014). "Kayoze Irani begins dubbing for 'The Legend of Michael Mishra'" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
  4. "Arshad Warsi begins shooting for 'The legend of Michael Mishra'". indiatvnews. 5 January 2014. Archived from the original on 7 January 2014. Retrieved 8 January 2014.

బయటి లింకులు

మార్చు