బోమన్ ఇరానీ (జననం 2 డిసెంబర్ 1959) భారతదేశానికి చెందిన వాయిస్ ఆర్టిస్ట్, థియేటర్ & సినిమా నటుడు. ఆయన 2003లో హిందీలో విడుదలైన డర్నా  మనా హై సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్ చిత్రంలో నటనకు గాను మంచి గుర్తింపునందుకుని హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు.

బోమన్ ఇరానీ
జననం (1959-12-02) 1959 డిసెంబరు 2 (వయసు 64)
వృత్తి
 • నటుడు
 • వాయిస్ ఆర్టిస్ట్
 • ఫోటోగ్రాఫర్
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
 • మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్
 • 3 ఇడియట్స్
జీవిత భాగస్వామి
జెనోబియా ఇరానీ
(m. 1985)
పిల్లలు3 (కయోజ్ ఇరానీ)

బోమన్ ఇరానీ 2009లో విడుదలైన 3ఇడియట్స్ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. ఆయన  తన సొంత సినిమా నిర్మాణ సంస్థ ఇరానీ మూవీటోన్‌ను 24 జనవరి 2019న ప్రారంభించాడు. [1]

బ్రాండ్ అంబాసిడర్

మార్చు

బోమన్ ఇరానీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంస్థలు

 • పూరీ ఆయిల్ (మిల్స్) [2] [3]
 • ఎక్సోటికా [4]
 • కెంట్ ఆర్.ఓ [5]
 • ఎహెడ్ ఎన్.జి.ఓ [6]
 • సఫోలా [7]
 • కార్స్ 24
 • అంబిపూర్
 • నేచర్ వ్యాలీ

సలహాదారు

మార్చు

బోమన్ ఇరానీ భారతదేశం తరపున ఐక్యరాజ్యసమితి యొక్క ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ (IIMUN ) సలహాదారుల బోర్డులో సభ్యుడిగా  ఉన్నాడు. . [8]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు
2001 ఎవెరీ బాడీ సెయ్స్ ఐ అమ్ ఫైన్! రేసోమోన్ మిట్టల్
2002 లెట్స్ టాక్ నిఖిల్ శర్మ
2003 డర్నా మనా హై హోటల్ యజమాని
బూమ్ డైమండ్ వ్యాపారి
మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్ డా. జగదీష్ చంద్ర "జేసీ" ఆస్థాన
2004 మెయిన్ హుం నా ప్రిన్సిపాల్ యోగేష్ అగర్వాల్
లక్ష్య సంజీవ్ షెర్గిల్
వీర్-జారా జహంగీర్ హయాత్ ఖాన్
2005 పేజీ 3 దీపక్ సూరి
వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైం నాథం సింగ్
మై వైఫ్స్ మర్డర్ ఇన్స్పెక్టర్ తేజ్ పాల్ రంధావా
నో ఎంట్రీ మంత్రి ప్రణబ్ కుమార్ "పీకే" గుప్త
మైనే గాంధీ కో నహి మార పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినాష్ రాయ్
హోమ్ డెలివరీ: ఆప్కో... ఘర్ తక్ మైఖేల్ బర్నేట్ / శాంటా క్లాస్
కాల్: ఎస్టర్డే అండ్ టుమారో యశ్వంత్ దయాల్ సింగ్
బ్లఫ్ మాస్టర్ డా. విజయ్ భలేరావు
మిస్టర్ ప్రైమ్ మినిస్టర్
బీయింగ్ సైరస్ ఫరోక్
2006 షాదీ సి పెహ్లీ డా. రుస్తాం అలీ
ప్యారే మోహన్ టోనీ దొలాకియా
యు హోత తో క్యా హోతా డీసీపీ అమర్ కాంత్ చౌహన్
లగే రహో మున్నా భాయ్ లఖ్బీర్ "లక్కీ" సింగ్
ఖోస్లా కా ఘోస్లా కిషన్ ఖురానా
డాన్ – ది చేస్ బిగిన్స్ అగైన్ వర్ధన్ మఖిజ/డీసీపీ పి డిసిల్వా
2007 ఏకలవ్య: ది రాయల్ గార్డ్ రాణా జయవర్ధన్ సింగ్
హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్. లిమిటెడ్. ఆస్కార్ ఫెర్నాండెస్
హే బేబీ భరత్ సాహ్ని
ధన్ ధన ధన్ గోల్ టోనీ సింగ్
2008 వుడ్ స్టాక్ విల్లా
లవ్ స్టోరీ 2050 ప్రొఫెసర్ యతిన్ ఖన్నా
కిస్మత్ కనెక్షన్ రాజీవ్ బాత్రా
దోస్తానా మురళి "ఎం" లోఖండ్
యువ్వరాజ్ డా. ప్రవీణ్ కాంత్ "పీకే" బంటోన్
సారీ భాయ్! నవీన్ గాడ్ బోలె
మహారథి అవల్దాస్
2009 లక్ బై ఛాన్స్ దీనాజ్ అజిజ్
లిటిల్ జిజాను బోమన్ ప్రెస్సువల
99 రాహుల్ మెహరోత్రా
కంబ్యాక్ట్ ఇష్క్ డా. సచిన్ మిశ్రా
పర్ఫెక్ట్ మిస్ మ్యాచ్ నరేష్ పటేల్
ఫ్రూట్ అండ్ నాట్ మహారాజ హరీ హోల్కర్
3 ఇడియట్స్ డీన్ వీరు "వైరస్" శాస్త్రబుద్ధే
అనిమల్ కెవిన్
2010 వెల్ డన్ అబ్బా అర్మాన్ /రెహమాన్ అలీ
టీన్ పట్టి
హమ్ తుం ఔర్ ఘోస్ట్ రాకేష్ కపూర్
మిర్చి ఆష్మిత్ "ఆశు" హాట్ మాల్
జానే కహా సే ఆయి హై
హౌస్ ఫుల్ బటుక్ పటేల్
2011 ఫాల్తు ప్రిన్సిపాల్ కరమ్ శర్మ
గేమ్ ఓం ప్రకాష్
లవ్ బ్రేక్ అప్స్ జిందగీ రణ్వీర్
డాన్ 2: ది కింగ్ ఇస్ బ్యాక్ వర్ధన్ మఖిజ
2012 ఏక్ మై ఔర్ ఏక్ టు సుశీల్ కపూర్
హౌస్ ఫుల్ 2 బటుక్ పటేల్
తేజ్ సంజయ్ రైనా
ఫెరారీ కి సవ్వారి దబిందెర్ "దెబ్బో" మ్హత్రే
కాక్టెయిల్ రణధీర్
షిరిన్ ఫర్హాద్ కి తొ నికల్ పడి ఫర్హాద్ అహ్మద్
స్టూడెంట్ అఫ్ ది ఇయర్ హరికిషన్ సనాన్
2013 జాలి ఎల్‌ఎల్‌బీ అడ్వకేట్ మహేష్ రాజ్ పాల్
అత్తారింటికి దారేది రఘునాథ్ "రఘు" నందన్
2014 యూన్గిస్తాన్ ప్రధాన మంత్రి దశరత్ కౌల్ (అతిధి పాత్ర)
భూతనాథ్ రిటర్న్స్ భూషణ్ శర్మ / భావుసాహెబ్
హ్యాపీ న్యూ ఇయర్ తెహంతోన్ "తమ్మీ" ఇరానీ
పీకే చెర్రీ బజ్వా
2015 బెంగాల్ టైగర్ సీఎం అశోక్ గజపతి
దిల్వాలే కింగ్
2016 శాంటా బంతా ప్రై లిమిటెడ్ సంటేశ్వర్ సింగ్ సోలైడ్ / శాంటా
హౌస్ ఫుల్ 3 బటుక్ పటేల్
ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా ఫ్రాన్సిస్కో పక్ష
వెంటిలేటర్ డా. సాయిరాం సుఖ్ రంజాన్
2017 ఎఫ్ యూ: ఫ్రెండ్షిప్ ఆన్ లిమిటెడ్ బుల్ ముకంద్
2018 అజ్ఞాతవాసి గోవింద్ "విందా" భార్గవ్
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కల్నల్ సంజయ్ శ్రీవాస్తవ
పరమాణు: ది స్టోరీ అఫ్ పోఖ్రాన్ హిమాంశు శుక్ల
సంజు కెప్టెన్ హామీ ఇరానీ
వెల్కమ్ టు న్యూ యార్క్ గురువిందర్ "గ్యారీ" సందు
ఖజూర్ పే ఆట్కె అభిషేక్ జవేరి
2019 టోటల్ ఢమాల్ కమీషనర్ షంషేర్ "డాన్ " సింగ్
పీఎం నరేంద్ర మోడీ రతన్ టాటా
ఝలక్ కైలాశ్ సత్యార్థి
బందోబస్త్ రాజన్ మహాదేవ్
మేడ్ ఇన్ చైనా డా. శంకర్ వారధి
డ్రైవ్ ఇర్ఫాన్ అలీ మహమ్మద్
2020 మస్కా[9] బోమన్ ఇరానీ
2021 83[10] ఫరూక్ ఇంజనీర్
2022 రన్ వే 34[11]
జయేశ్ భాయ్ జోర్దార్ సామర్థ్ పరేఖ్
ఉంచాయ్[12]

అవార్డులు

మార్చు
సంవత్సరం అవార్డు ప్రదర్శన అవార్డు సినిమా గెలిచింది
2004 స్క్రీన్ అవార్డులు ఉత్తమ హాస్యనటుడు మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్ Yes
2007 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ విలన్ లగే రహో మున్నాభాయ్ ప్రతిపాదించబడింది
2010 ఉత్తమ సహాయ నటుడు 3 ఇడియట్స్ Yes
స్క్రీన్ అవార్డులు ఉత్తమ విలన్ Yes
IIFA అవార్డులు ప్రతినాయకుడు పాత్రలో అత్యుత్తమ ప్రదర్శన Yes

మూలాలు

మార్చు
 1. Boman Irani [@bomanirani] (24 January 2019). "And the moment that we've been waiting for!!! With the love from one and all, introducing "Irani Movietone". @iranimovietone #IraniMovietone t.co/gXdwKmGTmq" (Tweet) – via Twitter.
 2. "FNB News – Boman Irani new brand ambassador of Puri Oil Mills' P Mark mustard oil | FNB News". www.fnbnews.com. Archived from the original on 3 June 2018. Retrieved 31 May 2018.
 3. Ghosal, Sutanuka (2014). "Boman Irani signs up as brand ambassador of 'P' mark mustard oil". The Economic Times. Archived from the original on 2 October 2019. Retrieved 31 May 2018.
 4. "Exotica signs Boman Irani as its brand ambassador -". www.realtynmore.com. 21 October 2015. Archived from the original on 3 June 2018. Retrieved 31 May 2018.
 5. "Kent RO Systems signs Boman Irani as the brand ambassador". Business Standard. 24 January 2011. Archived from the original on 26 May 2018. Retrieved 31 May 2018.
 6. "Boman Irani brand ambassador of NGO 'Ahead'" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2019. Retrieved 31 May 2018.
 7. "Saffola appoints Boman Irani as brand ambassador; launches new TVC". Indian Advertising Media & Marketing News – exchange4media (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 31 May 2018.[permanent dead link]
 8. "I.I.M.U.N. || Board of Advisors". new.iimun.in. Retrieved 17 July 2021.
 9. "'Maska' review: An interesting premise somehow manages to yield disastrous results". The New Indian Express. Archived from the original on 7 April 2020. Retrieved 14 June 2020.
 10. "Boman Irani to enact the part of Farokh Engineer in #83TheFilm... Stars Ranveer Singh as #KapilDev... Directed by Kabir Khan... 10 April 2020 release. #Relive83". Taran Adarsh on Twitter. Archived from the original on 4 October 2020. Retrieved 18 February 2019.
 11. "Boman Irani joins the cast of Ajay Devgn's Mayday". Bollywood Hungama. 29 January 2021. Retrieved 29 January 2021.
 12. "Parineeti Chopra plays the role of a tourist guide in Nepal in Sooraj Barjatya's Uunchai; film shot at world's most DANGEROUS airport". Bollywood Hungama. 9 October 2021. Retrieved 9 October 2021.

బయటి లింకులు

మార్చు