కరణం ఉమాదేవి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు
కరణం ఉమాదేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2002లో జరిగిన ఉప ఎన్నికలో మెదక్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]
కరణం ఉమాదేవి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2002 - 2004 | |||
ముందు | కె. రామచంద్రరావు | ||
---|---|---|---|
తరువాత | పి.శశిధర్ రెడ్డి | ||
నియోజకవర్గం | మెదక్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | టీఆర్‌ఎస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | కె. రామచంద్రరావు | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
రాజకీయ జీవితం
మార్చుకరణం ఉమాదేవి తన భర్త కె. రామచంద్రరావు మరణాంతరం 2002 జూలైలో మెదక్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[2][3] ఆమె 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చెస్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పి.శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. ఆమె 2014లో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి[4] టీఆర్‌ఎస్ లో చేరింది.
మూలాలు
మార్చు- ↑ Sakshi (12 November 2018). "మహిళా ఎమ్మెల్యేలు ఏడుగురే". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
- ↑ Eenadu (6 November 2023). "భార్యాభర్తలు.. తండ్రీకొడుకులు.. ఎమ్మెల్యేలుగా..." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ The Hans India (2 November 2018). "Ranga Reddy, Medak stand out in electing women". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
- ↑ Sakshi (30 March 2014). "టీడీపీకి కరణం ఫ్యామిలీ ఝలక్". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.