కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శ్రీ గంగానగర్ జిల్లా, గంగానగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

కరణ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాశ్రీ గంగానగర్
లోక్‌సభ నియోజకవర్గంగంగానగర్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1957 సావంత్ కౌర్ భారత జాతీయ కాంగ్రెస్
1962 ఎస్.జవాంద్ సింగ్ కాంగ్ స్వతంత్ర
1967 గుర్దీప్ సింగ్ సంధు భారత జాతీయ కాంగ్రెస్
1972 గురుదయాల్ సింగ్ సోషలిస్టు పార్టీ
1977 జగ్తార్ సింగ్ కాంగ్ భారత జాతీయ కాంగ్రెస్
1980 జగ్తార్ సింగ్ కాంగ్ భారత జాతీయ కాంగ్రెస్
1985 గుర్దీప్ సింగ్ సంధు స్వతంత్ర
1990 కుందన్ లాల్ భారతీయ జనతా పార్టీ
1993 జగ్తార్ సింగ్ కాంగ్ భారత జాతీయ కాంగ్రెస్
1998 గుర్మీత్ సింగ్ కూనర్ భారత జాతీయ కాంగ్రెస్
2003 సురేందర్ పాల్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2008[3] గుర్మీత్ సింగ్ కూనర్ స్వతంత్ర
2013[4][5] సురేందర్ పాల్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2018[6][7] గుర్మీత్ సింగ్ కూనర్ భారత జాతీయ కాంగ్రెస్
2023[8][9] రూపిందర్ సింగ్ కూనర్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
  2. "New Assembly Constituencies" (PDF). ceorajasthan.nic.in. 25 January 2006. Retrieved 12 February 2021.
  3. infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  4. Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  5. The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  6. NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  7. India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
  8. The Indian Express (8 January 2024). "Days after his induction, BJP minister loses election in Rajasthan" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  9. Mint (8 January 2024). "Karanpur Bypoll: Congress's Rupinder beats Rajasthan minister Surenderpal" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.