గంగానగర్ లోక్‌సభ నియోజకవర్గం

గంగానగర్ లోక్‌సభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.

గంగానగర్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1952
Reservationఎస్సీ
Current MPనిహాల్ చంద్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateరాజస్థాన్
Assembly Constituenciesసదుల్షహర్
గంగానగర్
కరణ్‌పూర్
సూరత్‌గఢ్
రైసింగ్‌నగర్
సంగరియా
హనుమాన్‌ఘర్
పిలిబంగా

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

గంగానగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది శాసనసభ స్థానాలు ఉన్నాయి.[1]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
1 సాదుల్‌షహర్ జనరల్ గంగానగర్
2 గంగానగర్ జనరల్ గంగానగర్
3 కరణ్‌పూర్ జనరల్ గంగానగర్
4 సూరత్‌గఢ్ జనరల్ గంగానగర్
5 రాయ్‌సింగ్‌నగర్ ఎస్సీ గంగానగర్
7 సంగరియా జనరల్ హనుమాన్‌ఘర్
8 హనుమాన్‌ఘర్ జనరల్ హనుమాన్‌ఘర్
9 పిలిబంగా ఎస్సీ హనుమాన్‌ఘర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 10 March 2010.
  2. Lok Sabha (2022). "Nihalchand". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.