కరీముల్లా షా
తెలంగాణకు చెందిన ముస్లిం సూఫీ, సాధువు, పండితుడు.
అల్హాజ్ హజ్రత్ కరీముల్లా షా (1838 - 1913, ఏప్రిల్ 15) తెలంగాణకు చెందిన ముస్లిం సూఫీ, సాధువు, పండితుడు.[1]
అల్హాజ్ హజ్రత్ కరీముల్లా షా | |
---|---|
వ్యక్తిగతం | |
జననం | 1838 |
మరణం | 1913 ఏప్రిల్ 15 |
మతం | ఇస్లాం |
తెగ | సున్నీ, హనాఫీ |
Senior posting | |
Based in | హైదరాబాదు, తెలంగాణ |
Predecessor | హజ్రత్ షా అష్రఫ్ అలీ నక్ష్బందీ హైదరాబాదీ |
Successor | హజ్రత్ గౌసీ షా |
Website | http://www.mgshah.com |
జననం
మార్చుకరీముల్లా 1838లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించారు. అతని ఆధ్యాత్మిక వారసుడు హజ్రత్ గౌసీ షా.[2]
మరణం
మార్చుకరీముల్లా 1913 ఏప్రిల్ 15న మరణించాడు. అతని సమాధి (మసీదు "మస్జిద్-ఇ-కరీముల్లా షా") అఫ్జల్‌గంజ్ సమీపంలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వెనుకనున్న బేగంబజార్ ప్రాంతంలో ఉంది.[2]
ఉర్స్ ఉత్సవం
మార్చుకరీముల్లా వారసుడు మౌలానా గౌసవి షా (సెక్రటరీ జనరల్: ది కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ రిలిజియన్స్ & ప్రెసిడెంట్: ఆల్ ఇండియా ముస్లిం కాన్ఫరెన్స్) ప్రతి సంవత్సరం కరీముల్లా పేరుమీత వార్షిక ఉర్స్ ఉత్సవాన్ని నిర్వహిస్తాడు.[3]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "How old is Kareemullah Shah". HowOld.co (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-25. Retrieved 2022-05-25.
- ↑ 2.0 2.1 Tazkera-E-Kareemullah Shah(Rh). By:Haroon Shaikh
- ↑ Moulana Ghousavi Shah aur Ilmi Karname in Rahnuma-E-Deccan Daily Newspaper, Hyderabad, India. Dated: 4 November 2002