ప్రధాన మెనూను తెరువు

కర్ణాటకరత్న (కన్నడ: ಕರ್ನಾಟಕ ರತ್ನ) పురస్కారం కర్ణాటక రాష్ట్రపు అత్యున్నత పౌరపురస్కారం. ఈ పురస్కారాన్ని ఏ రంగంలో అయినా అత్యున్నత కృషి చేసిన వ్యక్తికి బహూకరిస్తారు. ఈ పురస్కారం 1992లో కర్ణాటక రాష్ట్రప్రభుత్వం చేత ఆరంభించబడింది. [1]. ఇంతవరకు ఈ పురస్కారాన్ని 9మందికి ప్రదానం చేశారు.

కర్ణాటక
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యస్థాపితం 1991
మొదటి బహూకరణ 1992
క్రితం బహూకరణ 2009
మొత్తం బహూకరణలు 9
బహూకరించేవారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
వివరణ కర్ణాటక కు చెందిన అత్యున్నత పౌరపురస్కారం
మొదటి గ్రహీత(లు) కువెంపు
క్రితం గ్రహీత(లు) వీరేంద్ర హెగ్డే
Award Rank
none ← కర్ణాటకరాజ్యోత్సవ ప్రశస్థి

పురస్కారంసవరించు

ఈ పురస్కారం క్రింద 50గ్రాముల బరువు ఉన్న స్వర్ణపతకం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక మరియు శాలువా బహూకరిస్తారు.[1]

పురస్కార గ్రహీతలుసవరించు

క్రమ సంఖ్య పేరు ఛాయాచిత్రం జననం / మరణం ప్రదానం చేసిన సంవత్సరం కృషి చేసిన రంగం
1. కువెంపు   1904–1994 1992 సాహిత్యం
2. రాజ్‌కుమార్   1929–2006 1992 సినిమాలు
3. ఎస్.నిజలింగప్ప [2]   1902–2000 1999 రాజకీయాలు
4. సి.ఎన్.ఆర్.రావు [3]   b. 1934 2000 విజ్ఞాన శాస్త్రం
5. దేవీప్రసాద్ శెట్టి [4]   b. 1953 2001 వైద్యం
6. భీమ్‌సేన్ జోషి   1922–2011 [5] 2005 సంగీతం
7. శివకుమార స్వామీజీ [6]   b. 1907 2007 సంఘసేవ
8. డి.జవరేగౌడ [1] 1918–2016 2008 విద్య, సాహిత్యం
9. వీరేంద్ర హెగ్డే [1]   జ. 1948 2009 సంఘ సేవ, ధార్మిక సేవ

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు