కలహాల కాపురం

కలహాల కాపురం 1982లో విడుదలైన తెలుగు సినిమా. జయ మాధవి సినీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై వడ్డే శోభనాద్రి, వడ్డే కిశోర్ లు నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, సరిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

కలహాల కాపురం
(1982 తెలుగు సినిమా)
Kalahala Kapuram (1982).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం కె.వాసు
తారాగణం చంద్రమోహన్,
సరిత,
రావుగోపాలరావు
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ జయ మాధవి సినీ ఎంటర్ప్రైజెస్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం: కె. వాసు
  • స్టూడియో: విజయ మాధవి సినీ ఎంటర్ ప్రైజెస్
  • నిర్మాత: వడ్డే శోభనాద్రి, వడ్డే కిషోర్
  • విడుదల తేదీ: 1982 మే 21,


మూలాలుసవరించు

  1. "Kalahala Kapuram (1982)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలుసవరించు