కలికిరి మురళీ మోహన్
డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పూతలపట్టు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3][4]
కలికిరి మురళీమోహన్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | ఎం.ఎస్.బాబు | ||
---|---|---|---|
నియోజకవర్గం | పూతలపట్టు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 4 మే 1979 గొడుగుచింత గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | కలికిరి అన్నయ్య, కలికిరి ధనమ్మ | ||
జీవిత భాగస్వామి | నీరుగట్టి అన్నపూర్ణ | ||
సంతానం | భవ్యశ్రీ, జ్ఞాన దీపికా | ||
నివాసం | డోర్.నెం. 2-62, గొడుగుచింత గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (10 June 2023). "చంద్రబాబు మనసు గెలిచిన జర్నలిస్ట్.. పసుపు కండువా కప్పి పెద్ద పదవి.. ఈయన బ్యాగ్రౌండ్ తెలిస్తే." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
- ↑ Eenadu (11 June 2024). "అభ్యర్థులు సిద్ధం.. మిగిలింది యుద్ధం." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.