కలియుగ కర్ణుడు 1988లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట పద్మావతి పిక్చర్స్ పతాకంపై డి.కాశీ విశ్వనాథరావు నిర్మించిన ఈ సినిమాకు ఘట్టమనేని కృష్ణ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, మీనా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

కలియుగ కర్ణుడు
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కృష్ణ
తారాగణం కృష్ణ,
జయప్రద ,
మీనా
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ కాశీ విశ్వనాధరావు
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • చిత్రానువాదం: కృష్ణ
  • సంభాషణలు: పరుచురి బ్రదర్స్
  • సాహిత్యం: వేటూరి
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్ స్వామి
  • కూర్పు: కృష్ణ
  • కళ: బి. చలం
  • పోరాటాలు: సాహుల్
  • నృత్యాలు: సుందరం, సలీం
  • ప్రెజెంటర్: డి.సత్యనారాయణరావు
  • నిర్మాత: డి.కాశీవిశ్వనాథరావు
  • దర్శకుడు: కృష్ణ
  • బ్యానర్: శ్రీ వెంకట పద్మావతి పిక్చర్స్
  • విడుదల తేదీ: 14 జనవరి

మూలాలు మార్చు

  1. "Kaliyuga Karnudu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు మార్చు