కలియుగ భీముడు 1964 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఎం.కె.ఎన్. ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు మహ్మద్ హుస్సేన్ దర్శకత్వం వహించాడు. కింగ్ కాంగ్, దారా సింగ్, ముంతాజ్, మినూ ముంతాజ్ ప్రధాన తారగణంగా రూపొందిన ఈ చిత్రానికి పామర్తి సంగీతాన్నందించాడు.[2]

కలియుగ భీముడు
(1964 తెలుగు సినిమా)
తారాగణం దారాసింగ్,
కింగ్‌కాంగ్,
మినూ ముంతాజ్,
ముంతాజ్
సంగీతం పామర్తి
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ M.K.N. ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • దారా సింగ్
  • ముంతాజ్
  • మిను ముంతాజ్
  • కింగ్ కాంగ్
  • కలియుగ భీముడు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: మహ్మద్ హుస్సేన్

పాటలు మార్చు

  1. అందగాడా చూడలేవో ఆశ గొలిపెడి రంభను - ఎస్. జానకి
  2. ఈ శోక రాగమ్మందే జీవితము తూలెనా - పి.లీల
  3. ఓ సఖా చూడరా మోజులె తీర్చరా ఇదే ఆశతో మోహిని - ఎస్. జానకి
  4. ఓ ప్రియవీరా కానరా చలించె నా మనసే - పి.సుశీల
  5. జీవితమే ఒక పోరాటమురా మనకే జయమౌరా - ఘంటసాల
  6. మువ్వలు మ్రోగెనా కిలకిల పలికెనా - పి.సుశీల

మూలాలు మార్చు

  1. http://ghantasalagalamrutamu.blogspot.in/2009/05/1964_09.html[permanent dead link]
  2. "Kaliyuga Bhimudu (1964)". Indiancine.ma. Retrieved 2020-08-23.