కలియుగ మహాభారతం 1979లో విడుదలైన తెలుగుసినిమా. శ్రీ సత్యం ఎంటర్ ప్రైజెస్ పతాకంపై జి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు వి.హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. నరసింహరాజు, మాధవి, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

కలియుగ మహాభారతం
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం హనుమాన్ ప్రసాద్
తారాగణం నూతన్ ప్రసాద్ ,
మాధవి
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ శ్రీ సత్యం ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • సాహిత్యం: శ్రీశ్రీ, జలాది రాజా రావు, వీటూరి
  • సంగీతం: సత్యం
  • నిర్మాత: జి. సత్యనారాయణ
  • దర్శకుడు: వి.హనుమాన్ ప్రసాద్
  • బ్యానర్: శ్రీ సత్యం ఎంటర్ప్రైజెస్
  • విడుదల తేదీ: 1979 ఫిబ్రవరి 22

పాటలుసవరించు

  1. ఈ సమరం కలియుగ మహాభారత సమరం[2] రచన:శ్రీశ్రీ

మూలాలుసవరించు

  1. "Kaliyuga Mahabharatham (1979)". Indiancine.ma. Retrieved 2020-08-23.
  2. శ్రీశ్రీ (2001). ఉక్కుపిడికిలి - అగ్ని జ్వాల శ్రీశ్రీ సినిమా పాటలు (1 ed.). విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. Retrieved 17 June 2020.

బాహ్య లంకెలుసవరించు