కలెక్టర్ గారి అల్లుడు

కలెక్టర్ గారి అల్లుడు 1992లో విడుదలైన తెలుగు సినిమా. బాలాజీ మువీ క్రియేషన్స్ పతాకంపై బాలాజీ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు. సుమన్, వాణిశ్రీ, వాణీ విశ్వనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]

కలెక్టర్ గారి అల్లుడు
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
తారాగణం సుమన్,
వాణీ విశ్వనాథ్
సంగీతం రాజ్-కోటి
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: నవభారత్ బాబూరావు
  • నిర్మాణ సంస్థ: బాలాజీ మువీ క్రియేషన్స్
  • కథ: ఓంకార్
  • మాటలు: పరుచూరి సోదరులు
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర
  • గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • స్టిల్స్: వీరబాబు
  • పోరాటాలు: సాహుల్ , జయమణీ
  • ఆర్ట్: శాయికుమార్
  • కూర్పు: నాగేశ్వరరావు - సత్యం
  • సంగీతం - రాజ్ కోటి
  • ఛాయాగ్రహణం: ఎన్.సుధాకరరెడ్డి
  • నిర్మాత: బాలాజీ
  • దర్శకత్వం: శరత్

మూలాలు మార్చు

  1. "Collector Gari Alludu (1992)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు మార్చు