కల్పనాథ్ రాయ్
కల్పనాథ్ రాయ్ (4 జనవరి 1941 - 6 ఆగస్టు 1999) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1974-80, 1980-86, 1986-92 మధ్య రాజ్యసభ సభ్యునిగా, ఘోసి లోక్‌సభ నియోజకవర్గం నుండి 1989,1991, 1996, 1998 ఎన్నికలలో లోక్‌సభకు నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[2][3]
కల్పనాథ్ రాయ్ | |||
కేంద్ర విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల & ఆహార శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 1991 – 1994 | |||
పదవీ కాలం 1989 – 1998 | |||
పదవీ కాలం 1989 – 1999 | |||
ముందు | రాజ్‌కుమార్ రాయ్ | ||
---|---|---|---|
తరువాత | బాల కృష్ణ చౌహాన్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1974-80 1980-86 1986-92 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 4 జనవరి 1941 మౌ , యునైటెడ్ ప్రావిన్సెస్ , బ్రిటిష్ ఇండియా | ||
మరణం | 6 ఆగస్టు 1999 (aged 58) న్యూఢిల్లీ , భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
జీవిత భాగస్వామి | సుధారాయ్[1] | ||
సంతానం | సిద్ధార్థ రాయ్ |
రాజకీయ జీవితం
మార్చు- 1963-66 జనరల్-సెక్రటరీ, సమాజ్‌వాది యువజన సభ, ఉత్తరప్రదేశ్
- 1967-69 కార్యవర్గ సభ్యుడు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ (SSP)
- 1969-70 ఛైర్మన్, నేషనల్ సెంట్రల్ కమిషన్, SSP
- 1974-76 సభ్యురాలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (ఇందిర) [CPP(I)]
- 1974-78 రాజ్యసభ సభ్యుడు
- 1978-79 జనరల్-సెక్రటరీ, CPP (I) సభ్యుడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఇందిర) ఏఐసీసీ
- జూన్ 1980- జాయింట్ సెక్రటరీ, ఏఐసీసీ (I)
- 1980-81 జనరల్-సెక్రటరీ, ఏఐసీసీ (I)
- 1980 రాజ్యసభ సభ్యుడు (2వ పర్యాయం)
- 1982-83 కేంద్ర ఉప మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాలు & పరిశ్రమ
- 1982-84 కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి
- 1986 రాజ్యసభ సభ్యుడు (3వ పర్యాయం)
- 1988-89 కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి
- 1989 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
- జనవరి 1990- సభ్యుడు, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ
- ఆగస్ట్. 1990 1990-91 సభ్యుడు, పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, ఇంధన మంత్రిత్వ శాఖ
- 1991 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వసారి)
- 1991-92 కేంద్ర రాష్ట్ర మంత్రి, విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల (స్వతంత్ర బాధ్యత)
- 1992-93 కేంద్ర సహాయ మంత్రి, విద్యుత్ (స్వతంత్ర బాధ్యత)
- 1993-94 కేంద్ర సహాయ మంత్రి, ఆహార (స్వతంత్ర బాధ్యత)
- 1996 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వసారి)
- 1996-97 సభ్యుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులపై కమిటీ
- 1998 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (4వసారి)
- 1998-99 సభ్యుడు, వాణిజ్య కమిటీ, దాని సబ్-కమిటీ ఆన్ టెక్స్‌టైల్స్ సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ
మరణం
మార్చుకల్పనాథ్ రాయ్‌కు 6 ఆగస్టు 1999న గుండెపోటుతో రావడంతో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించగా, చికిత్య పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మరణించాడు. ఆయనకు భార్య సుధారాయ్, కుమారుడు సిద్ధార్థ రాయ్ & ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.[4]
మూలాలు
మార్చు- ↑ India Today (23 February 1998). "Kalpnath Rai grooms wife Sudha Rai for greater things" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ The Times of India (29 May 2024). "25 years after death, Kalpnath Rai still sets the bar for Ghosi". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ India Today (31 October 1996). "Judiciary to fix price of tainted politicians' misdeeds in Narasimha Rao's cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ "KALPNATH RAI DIES OF HEART ATTACK AT 58". 6 August 1999. Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.