ఘోసి లోక్‌సభ నియోజకవర్గం

ఘోసి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]

ఘోసి లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°7′12″N 83°33′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
353 మధుబన్ జనరల్ మౌ
354 ఘోసి జనరల్ మౌ
355 మహమ్మదాబాద్-గోహ్నా ఎస్సీ మౌ
356 మౌ జనరల్ మౌ
358 రాసర జనరల్ బల్లియా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం ఎంపీ పార్టీ
1957 ఉమ్రావ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1962 జై బహదూర్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1967
1971
1977 శివ రామ్ రాయ్ జనతా పార్టీ
1980 జార్ఖండే రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1984 రాజ్‌కుమార్ రాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 కల్పనాథ్ రాయ్
1991
1996 స్వతంత్ర
1998 సమతా పార్టీ
1999 బాల కృష్ణ చౌహాన్ బహుజన్ సమాజ్ పార్టీ
2004 చంద్రదేవ్ ప్రసాద్ రాజ్‌భర్ సమాజ్ వాదీ పార్టీ
2009 దారా సింగ్ చౌహాన్ బహుజన్ సమాజ్ పార్టీ
2014 హరినారాయణ్ రాజ్‌భర్ భారతీయ జనతా పార్టీ
2019[3] అతుల్ రాయ్ బహుజన్ సమాజ్ పార్టీ

ఎన్నికల ఫలితం

మార్చు
2019 : ఘోసి
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
BSP అతుల్ రాయ్ 5,73,829 50.3
భారతీయ జనతా పార్టీ హరినారాయణ రాజభర్ 4,51,261 39.56
భారత జాతీయ కాంగ్రెస్ బాలకృష్ణ చౌహన్ 23,812 2.09
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) అతుల్ కుమార్ అంజాన్ 14,644 1.28


మెజారిటీ 1,22,568 10.74
మొత్తం పోలైన ఓట్లు 11,41,480 57.31 {{{change}}}
BSP gain from భారతీయ జనతా పార్టీ Swing

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Ghosi Lok Sabha Constituency". Zee News (in ఇంగ్లీష్). Retrieved 19 September 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Information and Statistics-Parliamentary Constituencies-70-Ghosi". Chief Electoral Officer, Uttar Pradesh website.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.