కల్పన-1 ఉపగ్రహం మొదటి పేరు METSAT-1.భారత సంతతికి చెందిన, అమెరికా వ్యోమగామిని డా.కల్పనా చావ్లా స్మృతి చిహ్నంగా/జ్ఞాపకార్థంగా,5 వతేదీ ఫిబ్రవరి,2003లో METSAT ఉపగ్రహానికి కల్పన-1 అని పేరు మార్చారు. అమెరికా వ్యోమగామిని డా.కల్పన చావ్లా, 2003 ఫిబ్రవరి 1లో, అమెరికా ప్రయోగించినస్పేస్ షెటిల్ కొలంబియా అంతరిక్షప్రయోగసమయంలో ప్రేలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆమె, తోటి వ్యోమగాములు అందరు మరణించారు.

కల్పన-1 ఉపగ్రహం
మిషన్ రకంWeather
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2002-043A Edit this at Wikidata
SATCAT no.27525Edit this on Wikidata
వెబ్ సైట్ISRO Web-site
మిషన్ వ్యవధి7 years[1]
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడుISRO Satellite Center
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి1,060 కిలోగ్రాములు (2,340 పౌ.)
శక్తి550 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ12 September 2002, 10:24:00 (2002-09-12UTC10:24Z) UTC[2]
రాకెట్PSLV C4
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం FLP
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం74° East
విపరీతత్వం0.0
Perigee altitude35,807.7 కిలోమీటర్లు (22,249.9 మై.)
Apogee altitude35,779.0 కిలోమీటర్లు (22,232.0 మై.)
వాలు0 degrees
వ్యవధి24 hours
Instruments
VHHR
 

ఉపగ్రహాన్ని PSLV-C4 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములో సెప్టెంబరు12 వతేదీ,2002 లో, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి ప్రయోగించారు.ఈ ఉపగ్రహం యొక్క జీవిత కాలం 7 సంవత్సరాలు.ఈ ఉపగ్రహం అంతరిక్షవాతావరణ పరిశోధనఉపగ్రహం.కల్పన ఉపగ్రహాన్ని అంతకు ముందు నిర్మించి అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇన్శాట్ ఉపగ్రహసాంకేతిక పరిజ్ఞానాన్ని వారసత్వంగా తీసుకోని రూపకల్పన చేసారు.

లక్ష్యం వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధితం
Meteorological
ఉపగ్రహం బరువు 1060 kg mass (at Lift – off)
498 kg (Dry mass)
ఉపగ్రహ ఉత్పత్తి సామర్థ్యం 550 W
పే లోడు Very High Resolution Radiometer (VHRR)
Data Relay Transponder (DRT) [2]
ప్రయోగ తేది 12 సెప్టెంబరు 2002
ప్రయోగ వేదిక సతిష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట
ఉపగ్రగ వాహకనౌక PSLV–C4
క్షక్య భూస్థిరకక్ష్య (74°తూర్పు రేఖాంశం)
జీవితకాలం 7 సంవత్సరాలు
డా.కల్పన చావ్లా

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Kalpana - 1". Isro.org. Isro. Archived from the original on 2009-10-14. Retrieved 2015-09-17.
  2. 2.0 2.1 "Geostationary Satellites - Kalpana-1(METSAT)". Indian Space Research Organization. 2009. Archived from the original (aspx) on 2009-10-14. Retrieved 2015-09-17.