కళ్యాణి (సినిమా)
(కల్యాణి (1979) నుండి దారిమార్పు చెందింది)
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో 1979లో కల్యాణి చిత్రాన్ని వెంకట్ అక్కినేని నిర్మించారు. దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో, మురళీ మోహన్, మోహన్ బాబు, జయసుధ, సత్యనారాయణ,నటించిన ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రం.సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు సమకూర్చారు. యద్దనపూడి సులోచనా రాణి నవల" రాగమయీ " ఆధారం ఈ చిత్రానికి .
కల్యాణి (1979) (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | మురళీమోహన్, మోహన్‌బాబు, జయసుధ, సత్యనారాయణ |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణా స్టూడియోస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుమాగంటి మురళి మోహన్
మంచు మోహన్ బాబు
జయసుధ
కైకాల సత్యనారాయణ
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: దాసరి నారాయణరావు
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
నిర్మాత: వెంకట్ అక్కినేని
నిర్మాణ సంస్థ: అన్నపూర్ణా స్టూడియోస్
కధ: యద్దనపూడి సులోచనారాణి
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాసం గోపాలకృష్ణ
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, శిష్ట్లా జానకి
విడుదల:17:08:1979.
పాటలు
మార్చు- ఆకాశంలో హాయిగా రాగం తీసె కోయిలా జీవన - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
- ఏది మోసం ఎవరిది దోషం ఏది పాపం ఎవరిది - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా గుండెలనే - పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాసం గోపాలకృష్ణ
- నవరాగానికే నడకలు వచ్చెను మధు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
- నీ పలుకే త్యాగరాయ కీర్తన నీ నడకే క్షేత్రయ్య - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
- లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి - పి.సుశీల - రచన: డా. సినారె
- లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను మధుర భారతి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సినారె
- లేత లేత యెన్నెల్లో నీలి నీలి చీర కట్టి నూకాలమ్మ జాతర - ఎస్.జానకి - రచన: దాసం గోపాలకృష్ణ
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)