కల్లూరు మండలం (ఖమ్మం జిల్లా)

తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం

కల్లూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1].2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఈ మండలంలో  23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 50 కి. మీ. దూరంలో ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది.ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి.ఇది రెవెన్యూ డివిజను ప్రధాన కేంధ్రం,మండల కేంద్రం కల్లూరు.

కల్లూరు,ఖమ్మం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కల్లూరు,ఖమ్మం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కల్లూరు,ఖమ్మం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కల్లూరు,ఖమ్మం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°12′16″N 80°33′13″E / 17.2044°N 80.5535°E / 17.2044; 80.5535
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం కల్లూరు (ఖమ్మం)
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 366 km² (141.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 63,828
 - పురుషులు 31,800
 - స్త్రీలు 32,028
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.11%
 - పురుషులు 64.92%
 - స్త్రీలు 46.84%
పిన్‌కోడ్ 507209

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 63,828 - పురుషులు 31,800 - స్త్రీలు 32,028

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 366 చ.కి.మీ. కాగా, జనాభా 63,828. జనాభాలో పురుషులు 31,800 కాగా, స్త్రీల సంఖ్య 32,028. మండలంలో 17,409 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

పంచాయతీలు మార్చు

దస్త్రం:APtown Kalluru Sugar factory.JPG
కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు